22 రోజులుగా అట్టుడుకిపోతోన్న అమరావతి.. కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహం

112 Viewsఒకటి కాదు.. రెండు కాదు.. 22 రోజులుగా అమరావతి అట్టుడుకిపోతోంది. 3 రాజధానులు వద్దు..అమరావతే ముద్దు అన్న నినాదం మార్మోగుతోంది..మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇలా అన్నిచోట్ల రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రాజధానిలో పలుచోట్ల పరిస్థితిలు ఉద్రిక్తంగా మారాయి. మందడంలో టెంట్ వేసుకునేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో.. రహదారిపైనే బైఠాయించి నిరసన తెలిపారు రైతులు.. ప్రభుత్వం కావాలనే తమను అడ్డుకునే ప్రయత్నం […]

Continue Reading

వివేకా హత్య కేసులో చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

78 Viewsఅమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబు కు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌ తదితరులకు కూడా నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు ఈ కేసులో సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఏజీ శ్రీరామ్‌ హామీని హైకోర్టు నమోదు చేసుకుంది. దర్యాప్తును యథాతథంగా […]

Continue Reading

గ్రామీణ బంద్‌, సమ్మె, విజయవంతం

92 Viewsసార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్‌ విజయవంతమైంది. లక్షలాది మంది కార్మికులు, భారీసంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో పలుచోట్ల ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. వందలాంది మంది కార్మికులను, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో పెద్దఎత్తున కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌లో పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు, ఇన్స్యూరెన్స్‌, బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. హెచ్‌పిసిఎల్‌లో 10 వేలమంది కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో […]

Continue Reading

ఆ విషయంలో ఆయనకు ఆయనే సాటి.. కుక్ కు మంత్రి పరామర్శ

111 Viewsఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. కష్టంలో ఉన్న వాళ్ళ విషయంలో కాకితో కబురు తెల్సిన చాలు ఆ అమాత్యుడు స్పందిస్తారు. మానవీయ కోణంలో సోషల్ మీడియా ద్వారా వెనువెంటనే తక్షణ చేయుట అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తర్వాతే ఎవరైనా. మంత్రిగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన తనదైన శైలిలో […]

Continue Reading

బాబు రాష్ట్ర బహిష్కరణ…!!?

95 Viewsఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని రగడ తారాస్థాయికి చేరుకుంటోంది. రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద బైఠాయించారు. ఇలా బైఠాయించి నిరసనలు తెలియజేయడంతో బాబును పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ వ్యానులో తరలించారు. దీంతో అక్కడ అలజడి నెలకొన్నది. బాబుతో పాటుగా కొంతమంది నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, దీనిని చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. అరెస్ట్ […]

Continue Reading

చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట …

96 Viewsబస్సు యాత్రల పేరుతో ఉద్రిక్తతలు, ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ.. టీడీపీ నేతలు 20 రోజులుగా అమరావతి లెజిస్లేటివ్‌ రాజధానిగా కొనసాగుతుందని చెబుతున్నా రాజధాని తరలిపోతోందంటూ హంగామా చేస్తున్నారన్నారు. రాజధాని తరలిస్తామని ప్రభుత్వం చెప్పకపోయినా.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించడానికి చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో కలిసి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతులకు ఎటువంటి అన్యాయం చేయదన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. విధ్వంసానికి చంద్రబాబు […]

Continue Reading

రాజధానిని విశాఖకు తరలిస్తే… సీమ పరిస్థితి గోవిందా?

79 Viewsతాననుకున్నది చేయడం కోసం జగన్మోహన్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తాడని, అందులో భాగంగానే రాజధానిని తరలిస్తున్నాడని, దానిఅమలుకోసం విలువలు, విశ్వసనీయత లేని రెండు బోగస్‌కమిటీలను ఆయన నియమించాడని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. తమమాట వింటాడు.. చెప్పింది చేస్తాడనే జగన్‌ప్రభుత్వం జీ.ఎన్‌.రావు సారథ్యంలో కమిటీ వేసిందని, ఆకమిటీ పనికిమాలిన దొంగనివేదిక ఇచ్చిందని వర్ల తేల్చిచెప్పారు. అజయ్‌కల్లం చెప్పాడు… తాను చేశానని జీ.ఎన్‌.రావే ఒప్పుకున్నాడని రామయ్య తెలిపారు. ప్రభుత్వం నియమించిన జీ.ఎన్‌.రావు కమిటీకి ఏవిధమైన చట్టబద్ధత […]

Continue Reading

మున్సిపల్ ఎన్నికల్లో జనసేన నేతలు పోటీ చేయండి..

98 Viewsతెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు సిద్ధమవుతున్నాయి.ఇప్పటి నుంచి పావులు కదుపుతూ ప్రణాళికలు రచిస్తున్నాయి అన్ని పార్టీలు.ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాల్లో గెలవాలని సంకల్పంతో ముందుకు సాగుతుంది టిఆర్ఎస్ పార్టీ. అటు కాంగ్రెస్ పార్టీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో విజయం సాధించి తమ సత్తా చాటాలని […]

Continue Reading

పాపం అస్సలు తట్టుకోలేక పోతున్నారటగా ?

92 Viewsరాజ్యాంగ బద్దమైన అత్యున్నతమైన పదవిలో ఉండి కూడా ఏమీ చేయలేని స్దితిలో ఉండిపోయినందుకు పాపం ఎంతగా కుమిలిపోతున్నారో ? రాజకీయంగా చివరి దశలోకి వచ్చేసిన ముప్పవరపు వెంకయ్యనాయుడు గురించే ఈ కథనం. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత చంద్రబాబునాయుడు పరిస్ధితి చాలా దయనీయంగా మారిపోయింది. వెంకయ్య-చంద్రబాబు మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. ఉండటానికి వెంకయ్య మొదటి నుండి బిజెపిలో ఉన్నా రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్దితిపై ఆయనకు ఏనాడూ […]

Continue Reading

జగన్ రాజకీయ చరిత్రలో మరచిపోలేని రోజు..? ఎందుకో..?

91 Viewsజనవరి 9.. ఈ తేదీకి జగన్ రాజకీయ జీవితంలో ఓ ప్రత్యేకత ఉంది . అదే జగన్ ను అధికార పీఠానికి దగ్గర చేసింది . ప్రజల గుండెల్లో గూడు కట్టుకునేలా చేసింది . ఇంతకీ ఈ జనవరి 9 కు ఉన్న ప్రత్యేకత ఏంటి .. అంటారా .. అదే జగన్ పాదయాత్ర పూర్తి చేసుకున్న రోజు . తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మరిపించేలా జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి లక్ష్యాన్ని పూర్తి […]

Continue Reading