ఆ సెక్షన్లు.. రాజ్యాంగ విరుద్ధం

86 Viewsఅమరావతి: గ్రామ పంచాయతీలు, మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన పంచాయతీరాజ్‌ చట్టం 9, 15, 152, 153, 180, 181 సెక్షన్లను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ సెక్షన్లను రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించి కొట్టివేయాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 28న జారీ […]

Continue Reading

అందరి అభిప్రాయాలు తీసుకుంటాం

95 Viewsజీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను అధ్యయనం చేసి మా నివేదిక ఇస్తాం ప్రాథమికంగా పరిపాలనా వికేంద్రీకరణ అవసరమని భావిస్తున్నాం స్టేక్‌ హోల్డర్స్‌ అందరి అభిప్రాయాలూ సేకరిస్తాం హైపవర్‌ కమిటీ సభ్యులు బుగ్గన, కన్నబాబు వెల్లడి సుదీర్ఘంగా సాగిన కమిటీ తొలి సమావేశం

Continue Reading

రాజధాని కోసం.. రహదారి దిగ్బంధనం సర్కారు నిర్బంధం

95 Viewsరాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో చెన్నె-కోల్‌కత్తా జాతీయ రహదారిపై గుంటూరు- విజయవాడ మధ్య మంగళవారం నాడు నాలుగు గంటలపాటు వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. ఆందోళనకారులు ద్విచక్రవాహ నాలను సైతం అడ్డుకున్నారు. అమరావతి పరిరక్షణ కమిటీ, పొలిటికల్‌ జెఎసి పిలుపు మేరకు మంగళగిరి మండలం చినకాకాని వద్ద రైతులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డుమీదకు దూసుకువచ్చి భైఠాయించారు. ఈ సమాచారం ముందుగానే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం […]

Continue Reading

ఎపిలో ప్రయివేట్‌ రైళ్లకు పచ్చజెండా

84 Viewsమోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రయివేటీకరణను వేగంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో లాభాలొచ్చే ఐదు మార్గాల్లో ప్రయివేట్‌ రైళ్లు నడిపేందుకు పచ్చజెండా ఊపింది. తిరుపతి-విశాఖ, తిరుపతి-లింగంపల్లి మార్గాల్లో ఐదు ప్రయివేట్‌ రైళ్లు నడిపేందుకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. నీతి ఆయోగ్‌ సూచనతోనే కేంద్రం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన టెండర్లను ఈ నెలలోనే పిలవనున్నారు. ఆరు నెలల్లో ఈ టెండర్లను ఖరారు చేయనున్నారు. ఈ ఐదు రైళ్లూ విజయవంతమైతే మరిన్ని మార్గాల్లోనూ ప్రయివేట్‌ […]

Continue Reading

యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టులు

90 Viewsపోలవరం ప్రాజెక్ట్‌ను 2021కి పూర్తి చేయాల్సిందే: సీఎం జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌ సకాలంలో ప్రాజెక్టుల ఫలాలను రైతులకు అందించాలి ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు బ్యారేజీలు  సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను ఒడిసి పట్టి, దుర్భిక్ష ప్రాంతాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టులు, కాలువల విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటితో పోలవరం-బొల్లాపల్లి-బీసీఆర్‌ (బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌) అనుసంధానం.. కృష్ణా […]

Continue Reading

అప్రమత్తంగా ఉండాలి

90 Viewsఅమరావతి: అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ఒకే రోజున దాడి జరగడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డీజీపీతో మాట్లాడినట్టు తెలిసింది. ఈ విషయంపై డీజీపీకి ఫోన్‌ చేసిన ఆయన ప్రజా జీవనానికి భంగం కలిగించే ఇలాంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్టు సమాచారం. దాడి చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు కాగా, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై జరిగిన హత్యాయత్నంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తిస్తున్నామని గుంటూరు ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ మీడియాకు […]

Continue Reading

పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి జగన్‌ లేఖ

92 Viewsఅమరావతి: ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ద్వారా పేదింటి పిల్లల చదువులు సాకారం అవుతాయని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. పేదింటి తల్లులు తమ పిల్లలను బడికి పంపి మంచి చదువులు చదివించుకొనేందుకు ఏటా రూ.15 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వారి పిల్లలు మరింత వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అమ్మ ఒడితో పాటు విద్యార్థుల బంగారు భవితవ్యం కోసం మరో 3 విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామని సీఎం […]

Continue Reading

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

86 Viewsఈ పథకాలతో అట్టడుగు వర్గాల వారికి ఆక్సిజన్‌ అందిస్తున్నాం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివిధ పథకాల కింద ఇప్పటికే రూ.15 వేల కోట్ల నగదు బదిలీ అన్‌ ఇంకంబర్డ్‌ ఖాతాల విషయంలో బ్యాంకర్ల సహకారం బావుంది ఆర్థిక మందగమనం ప్రభావం అట్టడుగు వర్గాలపైనే ఎక్కువ అందుకే నవరత్నాల ద్వారా వారికి ఆక్సిజన్‌ అందించగలిగాం రైతులు, స్వయం సహాయక సంఘాలకు సకాలంలో రుణాలు ఇవ్వాలి వడ్డీ చెల్లింపుల బాధ్యత ప్రభుత్వానిదే బ్యాంకర్లు, […]

Continue Reading

ఆర్‌టిసి రిటైర్డ్‌ ఉద్యోగులకు 10న లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ బకాయి చెల్లింపు

88 Viewsఆర్‌టిసి రిటైర్డ్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన సమైక్యాంధ్ర సమ్మెకాలపు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ ను ఈ నెల 10న చెల్లించనున్నారు. ఈ మేరకు ఆర్‌టిసి యాజమాన్యం మంగళవారం ఉత్త ర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన రూ.15కోట్లను చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై ఆర్‌టిసి ఇయు రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామో దరరావు, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కె జిలానీబాషా, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ సుంద రయ్య ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం […]

Continue Reading

13న సిఎంల భేటీ..!

102 Viewsఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి, కె.చంద్రశేఖర్‌ రావు ఈనెల 13న సమావేశంకానున్నారు. హైదరాబాద్‌లోని సిఎం కెసిఆర్‌ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరగనుంది. అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం నదీ జలాల వినియోగం, పునర్విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న అంశాలు, విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి జస్టిస్‌ దర్మాధికారి కమిటీ తుది ఉత్తర్వులపై ఎపి అభ్యంతరాలు, ఆర్టీసీ అంశంతో పాటు పౌరసత్వ సవరణ చట్టంపై చర్చించనున్నట్లు తెలిసింది.గతేడాది సెప్టెంబర్‌ […]

Continue Reading