788 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 4 నెలల గరిష్టం

89 Viewsముంబై: అమెరికా – ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. భారత్‌లోను మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా ఆయిల్ ధరలు పెరిగాయి. బంగారం ధరలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. మరోవైపు, ఇన్వెస్టర్లు మార్కెట్ల వైపు దృష్టి సారించడం లేదు. ఎప్పుడేమవుతుందోననే ఆందోళన వెంటాడుతోంది. దీంతో భారత మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ 788 పాయింట్లు కోల్పోయి 40,676.63 […]

Continue Reading

2 రోజుల్లో రూ.1,800 పైకి పెరిగిన బంగారం ధర!

82 Viewsబంగారం ధర కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. దేశీ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో గోల్డ్ ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర ఏకంగా 2.3 శాతం పెరిగింది. 10 గ్రాములకు రూ.918 పెరుగుదలతో రూ.41,030 స్థాయికి ఎగసింది. పసిడికి ఇది జీవిత కాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. బంగారం ధర శుక్రవారం కూడా ఏకంగా రూ.850 పెరిగిన విషయం తెలిసిందే. అంటే రెండు రోజుల్లోనే బంగారం ధర […]

Continue Reading

ప్రతీకార హెచ్చరికలు, మార్కెట్ల పతనం

93 Viewsముంబై: అంతర్జాతీయ మార్కెట్లకు తోడు దేశీయ స్టాక్‌మార్కెట్లు యుద్ధ భయాలతో గజగజ వణికాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో కీలక సూచీలు రెండూ కీలక మద్దుతుస్థాయిల దిగువకు చేరాయి. చివరకు సెన్సెక్స్‌ 788 పాయింట్లు కుదేలవ్వగా, నిఫ్టీ 234 పాయింట్లు నష్టపోయింది. రిలయన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ లాంటి దగ్గజాలతో పాటు బ్యాంకింగ్‌ షేర్లు బాగా నష‍్టపోయాయి. దీంతో గత నాలుగేళ్లలోని లేని సింగిల్‌డే నష్టాలను సెన్సెక్స్‌ నమోదు చేయగా, నిఫ్టీ ఆరు నెలలుగా ఇంతటి నష్టాన్ని చవి […]

Continue Reading

కొత్త సర్వీసులు లాంచ్ చేసిన ఫ్లిప్‌కార్ట్!

93 Viewsదేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు కొత్త సర్వీసులను లాంచ్ చేసింది. వీసా సేఫ్ క్లిక్ (VSC) సేవలను ఆవిష్కరించింది. దీని కోసం ఫ్లిప్‌కార్ట్ వీసా కంపెనీతో జతకట్టింది. దీంతో వీసా కార్డులు కలిగిన కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌లో సులభంగానే లావాదేవీలు పూర్తి చేయొచ్చు. నో ఓటీపీ: వీసా కార్డు కలిగిన వారు ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసి బిల్లు చెల్లించే సమయంలో ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓటీపీ స్టెప్ లేకుండానే పని పూర్తవుతుంది. అయితే […]

Continue Reading

రాజశేఖర్‌ రాజీనామా ఆమోదం..క్రమశిక్షణ కమిటీ కూడా

98 Viewsసినీ నటుడు రాజశేఖర్‌ రాజీనామాను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆమోదించింది. మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మా అధ్యక్షుడు నరేశ్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. అనంతరం రాజశేఖర్.. తన పదవికి రాజీనామా చేశారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్ పని చేశారు. నిన్న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో రాజశేఖర్ రాజీనామాను ఆమోదించారు. అంతేకాదు రాజశేఖర్‌పై క్రమశిక్షణ చర్యలకు చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్, జయసుధతో కమిటీని ఏర్పాటు చేశారు. […]

Continue Reading

సల్మాన్ గర్ల్ ఫ్రెండ్స్ ఎంతమంది అంటే ?

84 Viewsబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “బిగ్‌బాస్-13” కార్యక్రమానికి తాజాగా కాజోల్, అజయ్ దేవ్‌గణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా “నీకు ఎంత మంది గాళ్‌ఫ్రెండ్స్” అని సల్మాన్‌ను కాజోల్ ప్రశ్నించింది. దీనికి స్పందించిన సల్మాన్.. “నా మొత్తం జీవిత కాలంలో నాకు ఐదుగురు గాళ్‌ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. అంతమంది గాళ్‌ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగినా నేనెప్పుడూ హద్దులు దాటలేదు. నేను ఏ మహిళతోనూ సన్నిహితంగా మెలగలేదు” అని సల్మాన్ చెప్పాడు. దీనికి కాజోల్ పెద్దగా […]

Continue Reading

కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రావాలి: మెగాస్టార్ డిమాండ్

91 Views“మన సౌత్‌ ఇండియాలోనే సీనియర్‌ మోస్ట్‌ యాక్టర్‌ కృష్ణగారు.. అలాంటి వ్యక్తికి దక్కాల్సిన గౌరవం ఇంకా దక్కలేదనేది నా అభిప్రాయం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయనకి ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు వచ్చేలా కృషి చేయాలి.. ఈ అవార్డు కృష్ణగారికి వచ్చే గౌరవం కాదు.. మనకి వచ్చే గౌరవం” అన్నారు చిరంజీవి. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదిక మీద ఆయన మనసులోని మాటను బయటపెట్టారు. […]

Continue Reading

సరిలేరు నీకెవ్వరూలో కృష్ణ ఎంట్రీ ఎలా ఉండబోతుంది?

80 Viewsమహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా జనవరి 11 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నిన్నటి రోజున ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ రావడంతో ప్లస్ అయ్యింది. ఇదే ఈవెంట్ లో సరిలేరు నీకెవ్వరూ సినిమాకు సంబంధించిన ట్రైలర్ భారీ రెస్పాన్స్ వచ్చింది. భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక పక్కా కామెడీ […]

Continue Reading

లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడి భార్యకు ఉచిత చికిత్స

83 Viewsబాలకృష్ణ ఎంతోమంది క్యాన్సర్ వ్యాధి బాధితులకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ బారిన పడిన వ్యక్తులకు బసవతారకం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఒకవైపు సినిమాలు, రాజకీయాల్లో ఉంటూనే బాలయ్య ఇలా తన తల్లిపేరు మీద పెట్టిన బసవతారకం హాస్పిటన్ ను రన్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లక్ష్మీపార్వతి కోణంలో తీశారు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా…వివాదాస్పదంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, ఈ […]

Continue Reading

మరోసారి శర్వానంద్ కు జోడిగా సమంత?

82 Viewsఓ బేబీ , మజిలీ చిత్రాలు అక్కినేని సమంతకు సక్సెస్ ఇవ్వడమే కాదు ఎంతో పేరు ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం 96 రీమేక్ తో పట్టు వెబ్ సిరీస్ లో సామ్ నటిస్తుంది. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అజయ్ భూపతి మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. ముందుగా ఈ సినిమా రవితేజ , నాగ చైతన్య లను అనుకున్నప్పటికీ వారు నో చెప్పడం తో చివరికి శర్వా కు స్టోరీ […]

Continue Reading