ఒలింపిక్‌లో సుశీల్‌ కుమార్‌…?

94 Viewsరెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ టోక్యో అవకాశాలు మరింత కష్టంగా మారాయి. ఇటలీలో జరిగే ర్యాంకింగ్‌ సిరీస్‌ ఈవెంట్‌, ఆ తర్వాత ఢిల్లీలో జరగబోయే ఏషియన్‌ చాంపియన్‌షిప్‌ కోసం రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) శుక్రవారం నిర్వహించిన ట్రయల్స్‌కు చేతి గాయంతో బాధపడుతున్న సుశీల్‌ దూరమయ్యాడు. దీంతో 74 కేజీ కేటగిరీ ట్రయల్స్‌లో గెలిచిన జితేందర్‌ కుమార్‌ గోల్డెన్‌ చాన్స్‌ దక్కించుకున్నాడు. జితేందర్‌ ఈ రెండు ఈవెంట్‌ల్లో పతకాలు సాధిస్తే మార్చిలో జరిగే ఏషియన్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్‌కు […]

Continue Reading

ఇర్ఫాన్ పఠాన్ సంచలన ప్రకటన

94 Viewsటీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ సంచలన ప్రకటన చేశాడు. లెఫ్టార్మ్ పేసర్, ఆల్ రౌండర్ అయిన ఇర్ఫాన్.. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం ప్రకటించాడు. ఇర్ఫాన్ చివరిసారి గతేడాది ఫిబ్రవరి 27న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లో 32 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టిన పఠాన్.. బ్యాటింగ్‌లో పది పరుగులు మాత్రమే చేశాడు. ఇక, భారత జెర్సీని చివరిసారి 2012లో ధరించాడు. 9 ఏళ్ల అంతర్జాతీయ […]

Continue Reading

ఒత్తిడిని చిత్తు చేసే 6, 7 అవసరం: విరాట్‌

102 Viewsగువాహటి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ యువ క్రికెటర్లకు ఓ సందేశం ఇచ్చాడు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచులను ముగించేందుకు మిడిలార్డర్‌ ముందుకు రావాలన్నాడు. 6, 7 స్థానాల్లో నిర్భయంగా బ్యాటింగ్‌ చేసేవారి కోసం ఎదురు చూస్తున్నామని తెలిపాడు. రోహిత్‌, తనపై ఆధారపడొద్దని వెల్లడించాడు. అలాగైతే ఐసీసీ టోర్నీలు గెలవలేమని స్పష్టం చేశాడు. భారత్‌ 2013లో చివరిసారి ఐసీసీ (ఛాంపియన్స్‌ ట్రోఫీ) టోర్నీ గెలిచిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో తొలి టీ20 సందర్భంగా […]

Continue Reading

ప్రతి సిక్సర్‌కు 250 డాలర్లు విరాళం ఇస్తానన్న మాక్స్‌వెల్‌

94 Viewsప్రతి సిక్సర్‌కు 250 డాలర్లు విరాళం ఇస్తానన్న మాక్స్‌వెల్‌ ముంబయి: బిగ్‌బాష్ టీ20 లీగులో నిర్వాహకులు వినూత్న ప్రయోగాలు చేపడుతున్నారు. మైదానంలో అభిమానులను అలరించేందుకు నిత్య నూతనంగా ఆలోచిస్తున్నారు. సాధారణంగా మ్యాచులో ఎవరు ముందు బ్యాటింగ్‌ చేయాలో నిర్ణయించేందుకు టాస్‌ వేస్తారు. సారథుల్లో ఒకరు హెడ్స్‌ లేదా టెయిల్స్‌ చెబుతారు. శనివారం మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌, మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య జరిగిన పోరులో మాత్రం బ్యాటు ఫ్లిప్‌ ద్వారా తేల్చారు. రెండు జట్ల సారథులు మాక్స్‌వెల్‌, ఆరోన్ […]

Continue Reading

బంగారం ధర భగభగ… ఇక ఆపడం కష్టమేనా..?

84 Viewsబంగారం ధర భగభగా మండుతోంది… ఆల్‌టైం హై రికార్డులు సృష్టించి దిగివచ్చినట్టే కనిపించిన పసిడి ధర మళ్లీ ఎగసిపడుతోంది… తాజాగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న పరిణామాలు, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనం కావడంతో ఆకాశాన్ని అంటుంతోంది. ధర చుక్కల్లోకి చేరింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నడుమ బంగారం మెరిసిపోయింది. అలాగే దేశీ మార్కెట్‌లో డిమాండ్ పుంజుకోవడంతో పసిడి దూకుడుకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. గత పది రోజుల్లోనే 10 గ్రాముల పసిడిపై రూ. 1,410 పెరగగా… […]

Continue Reading

హెచ్‌డీఎఫ్‌సీ సంక్రాంతి కానుక…!

90 Viewsప్రస్తుత కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా హెచ్‌డీఎఫ్‌సీ కొత్త తనిర్ణయం తీసుకుంది. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ తాజాజా బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించేసింది. హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పుడు కేవలం 5 బేసిస్ పాయింట్ల మేర మాత్రమే బెంచ్‌మార్క్ లెండింగ్ రేటును తగ్గించింది. అయితే దీని కన్నా ముందు ఎస్‌బీఐ తన బెంచ్‌మార్క్ లెండింగ్ రేటులో ఏకంగా 25 బేసిస్ పాయింట్ల మేర కోత విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ […]

Continue Reading

శాంసంగ్ ఎస్ సిరీస్ ఫోన్లపై 20వేల క్యాష్ బ్యాక్!

82 Viewsశాంసంగ్ తాజాగా భారీ ఆఫర్లను ప్రకటిస్తుంది. శాంసంగ్ ఫ్లాగ్ షిప్ గెలాక్సీ ఎస్ 10ప్లస్, ఎస్ 10, ఎస్10ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ మూడు సిరీస్ ఫోన్లు ఎవరు కొనుగోలు చేసినా 20వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఫోన్ కొన్న ఫీచర్స్ ఆధారంగా ఆఫర్ వర్తించనున్నట్లు సమాచారం. ఆఫర్ జనవరి 4 నుంచి జనవరి 31వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ నిర్వాహాకులు చెబుతున్నారు. గెలాక్సీ ఎస్ 10 యొక్క 512 జీబీ, […]

Continue Reading

వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు…కారణం అదే..!

81 Viewsపెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరసుగా మూడో రోజు పెరిగాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసింను అమెరికా బలగాలు మట్టుబెట్టడంతో అక్కడి పరిస్థితులు యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నాయి. యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ముడి చమురు ధరలపై ఆ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరిగాయి. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసింను మట్టుబెట్టడంతో అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం వల్ల ఏక్షణమైనా ఏమైనా జరిగే అవకాశాలుండటంతో ట్రేడర్లు కూడా బిజినెస్‌కు దూరంగా […]

Continue Reading

నిర్మాణ సంస్థను ప్రారంభించిన అలీ!

82 Viewsప్రముఖ హాస్య నటుడు అలీ ‘అలీవుడ్ ఎంటర్ టైన్ మెంట్’ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు అచ్చిరెడ్డి, జయచంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, హీరో రవివర్మ కార్యక్రమానికి హాజరై లోగోను ఆవిష్కరించారు. ఈ సంస్థలో వెబ్ సిరీస్, టీవీ షోలు, డైలీ సీరియల్స్, వాణిజ్య చిత్రాలు రూపొందిస్తామని తెలిపారు అలీ. శ్రీబాబా నేతృత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆధ్వర్యంలో సంస్థ కార్యకలాపాలు ఉంటాయన్నారు. రాబోయే కాలంలో వెబ్ […]

Continue Reading

ప్రారంభమైన గోపీచంద్..సంపత్ నందిల చిత్రం

97 Viewsదర్శకుడు సంపత్ నంది నటుడు గోపీచంద్ తో ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. అయితే ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్.. ఈ చిత్రంతో హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో ఇప్పటికే ‘గౌతమ్ నంద’ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరోసారి వీరి కాంబోనేషన్‌లో రిపీట్ అవుతున్న […]

Continue Reading