ముగిసిన తొలిరోజు ఆట.. లబూషేన్‌ సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఆసీస్‌!!

84 Viewsసిడ్నీ: న్యూజిలాండ్‌పై ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి మంచి ఊపులో ఉన్న ఆస్ట్రేలియా అదే జోరును చివరిదైన మూడో టెస్టులో కూడా కనబరుచుతోంది. మూడో టెస్టులో భాగంగా తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్‌ 90 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. క్రీజులో మార్కస్‌ లబూషేన్‌ (130), మాథ్యూ వేడ్ (22) ఉన్నారు. వికీస్ బౌలర్ కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌ రెండు వికెట్లు తీసాడు. ఈ టెస్టులో ఆసీస్‌ భారీ స్కోరు […]

Continue Reading

తొలి వరల్డ్‌కప్ హ్యాట్రిక్ హీరోకి బర్త్‌డే విషెస్ వెల్లువ

91 Viewsహైదరాబాద్: వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్ అందుకున్న రికార్డుని నెలకొల్పిన టీమిండియా మాజీ క్రికెటర్ చేతన్ శర్మ శుక్రవారం 54వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 1983, డిసెంబరు 7న అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన చేతన్ శర్మ అనతికాలంలోనే అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. 11 ఏళ్ల తన కెరీర్‌లో 23 టెస్టులు, 65 వన్డేలు ఆడిన శర్మ మొత్తం 128 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లోనే కాదు […]

Continue Reading

అప్పుడు ఫ్లిప్‌ ఫ్లాప్‌ చెప్పులు..ఇప్పుడు ప్యూమా క్రికెట్‌ షూలు

91 Viewsముంబయి: గడచిన దశాబ్దం ప్రారంభంలో (10 ఏళ్ల క్రితం) తాము తీసుకున్న ఫొటోలను కొత్త దశాబ్దంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కూడా అప్పటి, ఇప్పటి ఫొటోలు పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పట్లో ఫ్లిప్ ఫ్లాప్ చెప్పులతో, ఇప్పుడు ప్యూమా క్రికెట్ షూలతో ఉన్నానని ఆయన ట్వీట్ చేశాడు. చేతుల్లో చెప్పులు పట్టుకొని 10 ఏళ్ల క్రితం ఓ […]

Continue Reading

కోహ్లీకి స్టీవ్‌స్మిత్ పోటీ!!!

79 Viewsఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ మాత్రమే. 2019లో కొన్ని రోజులు విరాట్ కోహ్లీ నెం.1 ర్యాంక్‌ని చేజిక్కించుకున్న స్మిత్.. ఆ తర్వాత కోహ్లీ మళ్లీ పుంజుకోవడంతో ప్రస్తుతం నెం.2లో కొనసాగుతున్నాడు. కానీ.. న్యూజిలాండ్‌తో తాజాగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ తొలి పరుగు కోసం ఏకంగా 39 బంతులు ఎదుర్కొని.. 44 నిమిషాల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో.. స్మిత్ సింగిల్ తీయగానే స్టేడియంలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టగా.. అతను కూడా ముసిముసిగా […]

Continue Reading

ఒకే అపార్ట్ మెంట్ .. వేరు వేరు ప్లాట్ లో

95 Views2010లో బాలీవుడ్ నటి దీపికాపదుకొణే ముంబైలోని ప్రభాదేవి అపార్ట్‌మెంటులో ఓ ఫ్లాట్‌లను కొనుగోలు చేసింది. తాజాగా అదే అపార్ట్‌మెంట్‌లోని ఓ 4బీహెచ్‌కే ఫ్లాట్‌లో రణవీర్‌ అద్దెకు దిగాడు. నెలకు దాదాపు 7.25 లక్షల రూపాయల చొప్పున రెండేళ్ల అద్దెను ముందుగానే చెల్లించాడు. ఆ తర్వాత సంవత్సరానికి నెలకు రూ. 7.97లక్షల అద్దెను చెల్లించనున్నాడు. మొత్తానికి మూడు సంవత్సరాల పాటు రణవీర్‌ అక్కడే ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఒకే అపార్ట్‌మెంట్‌లో భార్యాభర్తలు ఇలా విడివిడిగా వేర్వేరు ఫ్లాట్‌లలో […]

Continue Reading

‘రా’ అంటే ఏంటో ఇంటర్వెల్‌లో రివీల్ చేస్తారట

83 Viewsకార్తిక్ క్రియేషన్స్ సమర్పణలో రాజ్ డొక్కర దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘రా’. శ్రీనివాస్, ఇర్ఫాన్, చంటి, మనోహర్, లోహిత తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు పోస్టర్‌ను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి దర్శకుడు త్రినాధ్ నక్కిన, జబర్దస్త్ అవినాష్, సతీష్ బోట్ల ముఖ్య అథితులుగా పాల్గొన్నారు.

Continue Reading

వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్.!

85 Viewsవరల్డ్ ఫేమస్ లవర్. ఇప్పుడు ఈ పదానికి చాలా క్రేజ్ తీసుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమా ఇదే. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత మరోసారి విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి తరహా ప్రేమకథతోనే వస్తున్నాడని అర్థమైపోతుంది. ప్రేమంటే ఒక కాంప్రమైజ్‌కు అర్థం.. ప్రేమంటే సాక్రిఫైజ్, ప్రేమంటే దైవత్వం ఉంటుంది, అవేవీ నీకు అర్థం కావంటూ టీజర్ మొదలైంది. రాశీ ఖన్నా వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ […]

Continue Reading

సూపర్ కామెడీతో అలరించనున్న ‘సరిలేరు నీకెవ్వరు’

81 Viewsసరిలేరు నీకెవ్వరు చిత్రంలో కామెడీకి లోటు వుండదట. ఈ చిత్రంలో ట్రెయిన్‌ ఎపిసోడ్‌ ఒక్కటే నలభై నిమిషాల పాటు వుంటుందని, ఈ ఎపిసోడ్‌లో పాటలు, ఫైట్లతో పాటు కామెడీ అదిరిపోయిందని టాక్‌. ద్వితియార్థంలో ఎమోషన్స్‌ ఎక్కువగా వుంటాయని, విజయశాంతి-మహేష్‌ మధ్య సన్నివేశాలు కన్నీళ్లు పెట్టిస్తాయట. అలా అని ద్వితియార్థంలో కామెడీకి లోటుండదట. సెకండాఫ్‌లో కూడా కామెడీ ఎపిసోడ్లు రెండు భలేగా పండాయని టాక్‌ వినిపిస్తోంది. మహేష్‌ ఇటీవలి చిత్రాల్లో బాగా పాసివ్‌గా కనిపించగా, ఈ చిత్రంలో […]

Continue Reading

అల వైకుంఠపురములో సెన్సార్ పూర్తి.!

88 Viewsఅల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని రిలీజ్ కు సిద్ధంగా వుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఫస్ట్ ప్లేస్ లో ట్రేండింగ్ అవుతూ సూపర్ హిట్ అయ్యాయి. దీనితో సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈరోజే ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి […]

Continue Reading

కెరియర్ ఆరంభంలో నా పారితోషికం చాలా తక్కువ

110 Viewsటాలీవుడ్లో నటి ధన్య బాలకృష్ణ హీరోయిన్లకు స్నేహితురాలిగా ముఖ్యమైన పాత్రల్లోను మెరిసింది. అయితే ఇటీవలే ఆమెకి హీరోయిన్ గాను అవకాశాలు వస్తున్నాయి. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్న ఆమె ‘హల్ చల్’ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కెరియర్ ఆరంభంలో పారితోషికంగా తనకి రోజుకి రూ.4 వేలు మాత్రమే ఇచ్చారట. అది చాలా తక్కువ మొత్తమే అయినా నటన పట్ల తనకి గల ఆసక్తితో అడుగులు […]

Continue Reading