లిఫ్ట్ కూలి ఆరుగురి దుర్మరణం

79 Viewsమధ్యప్రదేశ్‌లో విషాదం జరిగింది. ఓ బిల్డింగ్‌కు ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇండోర్‌లోని పాటల్‌పానీలో జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఇండోర్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహూలోని ఓ ఫామ్ హౌస్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలిపారు. మృతుల్లో వ్యాపారి పునీత్ అగర్వాల్ (53), ఆయన […]

Continue Reading

చిలుకూరు బాలాజీ ఆలయంలో నేడు మహాద్వార దర్శనం

78 Viewsచిలుకూరు బాలాజీ ఆలయం… హైదరాబాద్ శివార్లలోని ఈ ఆలయానికి కొత్త సంవత్సరం రోజు భక్తులు భారీగా తరలివస్తారు. ఈ సంఖ్య వేలు దాటిపోతోంది. అందుకే ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ యాజమాన్యం తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు ప్రసిద్ది పొందిన సంగతి తెలిసిందే. 11 దర్శనాలు చేసుకుని కోరిక కోరిన వారు .. అది […]

Continue Reading

కొత్త ఏడాది రోజునే ప్రయాణికులకు షాకిచ్చిన రైల్వే.. ?

81 Viewsనూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న యావత్ ప్రజానీకానికి అంతా శుభం కలగాలని అందరు కోరుకుంటారు. కాని రైల్వే శాఖ మాత్రం. తీపి కబురు మాట పక్కన పెడితే ఒక షాకింగ్ న్యూస్ తో సిద్దమైంది. అదేమంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆదాయం విషయంలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న రైల్వే శాఖ ఆదాయం గణనీయంగా తగ్గడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేసే క్రమంలో ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రైల్వే ఛార్జీల పెంపుపై గత […]

Continue Reading

ఏపీలో నేటి నుంచి రూ.15కే కిలో ఉల్లి

91 Viewsఅమరావతి : ఉల్లి ధరలకు ముకుతాడు వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో ప్రభుత్వాలే నేరుగా చవక ధరకు వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో భాగంగా ఆంధప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.15కే విక్రయించనుంది. ఇందుకోసం కడప జిల్లా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఉల్లిపాయలను కొనుగోలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు ఉండగా 101 బజార్ల ద్వారా సామాన్యులకు విక్రయించనుంది. కడప రైతుల నుంచి కిలో […]

Continue Reading

8న సమ్మెను జయప్రదం చేయండి

78 Viewsపెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులను బానిసలుగా మార్చేలా కార్మిక చట్టాల సవరణలకు పూనుకున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా జనవరి 8న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సమ్మెను విజయంతానికి డిసెంబర్‌ 26న అనంతపురంలో ప్రారంభమైన ప్రచార జాతా మంగళవారం గుంటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక చుట్టుగుంట సెంటర్‌లో కార్మికులు, సిఐటియు, ఎఐటియుసి, ఎల్‌ఐసి, మెడికల్‌ రిప్రజెంటెటీవ్‌, పోస్టల్‌ తదితర ఫెడరేషన్ల […]

Continue Reading

భర్తతో కలసి ప్రియుడ్ని హత్య చేసిన నటి..

80 Viewsచెన్నైలో దేవి అనే యువతి, టీవీ సీరియళ్లలో నటిస్తూ, తన భర్త శంకర్ తో వడపళని ప్రాంతంలో నివాసం ఉంటుండగా, ఆమెకు సినిమాలపై ఆసక్తితో చెన్నైకి వచ్చిన మధురై యువకుడు రవి (38) పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో వారిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల మనసు మార్చుకున్న దేవి, ప్రియుడిని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో, ఇల్లు మారింది. నటిగా అవకాశాలు తగ్గడంతో టైలర్ గా పని చేస్తోంది. ఆమె కోసం గాలించిన రవికి దేవి సోదరి […]

Continue Reading

రాజధాని పోరాటంలోకి భువనేశ్వరి ఎందుకు వస్తున్నారో తెలుసా ?

84 Viewsజగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల పై అమరావతి ప్రాంతంలో ఎంత రచ్చ జరుగుతోందో అందరూ చూస్తున్నదే. అయితే పోరాటాలు చేస్తున్న వారిలో మహిళలకు మద్దతుగా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా రంగంలోకి దిగుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఏనాడూ భువనేశ్వరి రోడ్డుమీదకు వచ్చింది లేదు. మరి ఇపుడే ఎందుకు వస్తున్నారు ? ఎందుకంటే రాజధని పరిధిలోనే హెరిటేజ్ సంస్ధకు చంద్రబాబు సిఎంగా ఉన్నపుడు సుమారు 15 ఎకరాలను కేటాయించారు. అంటే హెరిటేజ్ […]

Continue Reading

సినిమాల్లో కంటే రాజకీయాల్లో నటిస్తేనే పవన్ కు ఎక్కువ డబ్బు వస్తుంది

69 Viewsజనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో కంటే రాజకీయాల్లో నటిస్తేనే ఎక్కువ డబ్బు వస్తుందని రాజకీయాల్లోకి వచ్చినట్టు కనిపిస్తోందని అనకాపల్లి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ పర్యటన అమరావతిలో విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. పవన్‌ కల్యాణ్‌ అమరావతి పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎక్కడ అమరావతి నుంచి రాజధాని మారుస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని సీఎం జగన్‌ ప్రాంతాలు అభివృద్ధి చేయాలని.. […]

Continue Reading

2020 ఏపీకి చరిత్రాత్మాక సంవత్సరం : సీఎం జగన్

72 Viewsఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఏడు నెలల పాలనలో ప్రజలు లబ్ధి పొందే నిర్ణయాలను తీసుకుంటూ ప్రజాకర్షక పాలనను అందించారు. 2020 సంవత్సరంలో సీఎం జగన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నానని 2020 సంవత్సరం చరిత్రాత్మక సంవత్సరం కావాలని కోరుకుంటున్నానని నిన్న అధికారులతో చేసిన సమీక్షలో చెప్పారు. సీఎం జగన్ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫించన్లను, కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లంతా […]

Continue Reading

ఫిర్యాదు రాసుకుని.. పెట్రోలు పోసుకుని

72 Viewsహైదరాబాద్‌ : న్యాయం చేయండంటూ పోలీసులకు ఫిర్యాదు రాసుకున్న ఓ మహిళ… ఫిర్యాదు ఇవ్వకుండానే పోలీస్‌ ఠాణా ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుంది. ఠాణా లోపలికి వెళ్లి నిప్పంటించుకుంది. పోలీసులు స్పందించి ఆమెను రక్షించేలోపే ఆమె శరీరం 60 శాతం కాలిపోయింది. హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. రాజధాని నగరంలో కలకలం సృష్టించిన ఈ ఘటన మంగళవారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్‌ఠాణా వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు […]

Continue Reading