కొండెక్కిన ఉల్లి

206 Viewsకొండెక్కిన ఉల్లి -: వంటింట్లో కోయకుండా నే కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి -: గంటల తరబడి నిరీక్షణ… ఇచ్చేది కిలో మాత్రమే… -: కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు -: కేంద్రాల సంఖ్య మరింత పెంచాలని ప్రజల డిమాండ్‌… -:.క్వింటా ఉల్లి రూ.12,860… కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 05 , ( సీమ కిరణం న్యూస్ ) : మానవుని దైనందన జీవనంలో ప్రతి వంటకంలోనూ ఉల్లి ఉల్లి లేనిదే ఆ పూట […]

Continue Reading

సిరులు కురిపిస్తున్న పండుమిరప

102 Viewsసిరులు కురిపిస్తున్న పండుమిరప – గతంలో వేసిన పంటల వల్ల అప్పుల నుంచి తీరుకునేందుకే పండు మిర్చి సాగు చేసిన రైతులు – మార్కెట్లో మంచి ధర పలుకుతున్నడంతో రైతులు ఆసక్తి – వారంలో చేతికి వస్తున్న పంట – ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం వస్తుందని ఆసక్తితో రైతు సంతోషం నందికొట్కూర్ టౌన్, డిసెంబర్ 05 , ( సీమ కిరణం న్యూస్ ) : గతంలో రకరకాల పంటలు ఆర్థికంగా నష్టపోయిన రైతు […]

Continue Reading

నేడు విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రక్తదాన శిబిరం

93 Viewsనేడు విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నేడు ఆర్మీ ఫ్లాగ్ డే కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 06, ( సీమ కిరణం న్యూస్) : నేడు ఆర్మీ ఫ్లాగ్ డే సందర్భంగా సైనికుల సంక్షేమం కోసం తమ ఆసుపత్రి అయినా విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున 50 వేలు విరాళం తో పాటు ఉచిత రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు వి ఆర్ మల్టీస్పెషల్టి హాస్పిటల్ ప్రముఖ కాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ […]

Continue Reading

యువతిపై సహోద్యోగి అత్యాచారం

89 Viewsజైపూర్‌ : మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ వారిపై దాడులు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఓ యువతిపై సహోద్యోగి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ముంబైకి చెందిన ఓ 19ఏళ్ల యువతి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు శిక్షణ నిమిత్తం కోసం జైపూర్‌కు వచ్చారు. గత వారం ఓ క్లబ్‌లో స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీకి హాజరయ్యారు. ఆమె సహోద్యోగి కూడా ఆ పార్టీకి హాజరయ్యాడు. పార్టీ అనంతరం ఆమెను హోటల్‌ సమీపానికి […]

Continue Reading

సోషల్ మీడియాపై స్కాన్… వివాదాస్పద పోస్టులు పెడితే… దబిడ దిబిడే…

90 ViewsSocial Media : నెటిజన్లూ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఎక్కడైనా, ఏదైనా విపరీతం జరిగితే… ఆవేశంగా మీ ఆక్రోశాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టకండి. ఉరితీస్తేస్తా, అంతుచూస్తా అంటూ, నాకు అప్పగించండి… వంటి పదాలతో పోస్టులు పెడుతున్నట్లైతే… మీరు ఓసారి ఆలోచించుకోవడం మంచిది. మనం ఏం చేసినా చట్టపరిధిలో చెయ్యాల్సిందే. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలోనూ సైబర్ క్రైమ్ రూల్స్‌ని కచ్చితంగా పాటించాలంటున్నారు పోలీసులు. ఇకపై ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, టిక్ టాక్ ఇలా అన్ని […]

Continue Reading

పాముకాటుతో మహిళ మృతి కేసులో కొత్త ట్విస్ట్… పోలీసులకే షాక్…

146 Viewsమధ్యప్రదేశ్‌లో అమితేశ్ పటారియా, శివానీ భార్యాభర్తలు. పటారియా ఓ బ్యాంక్ మేనేజర్. ఆదివారం శివానీ చనిపోయింది. కన్నీళ్లు పెడుతున్న భర్తను ఓదార్చిన చుట్టుపక్కల వాళ్లు ఎలా జరిగింది అని అడిగితే… పాము కరిచింది అని చెప్పాడు. ఆమె చేతిలో పాము కాటు వేసినట్లు ఉన్న గుర్తుల్ని వాళ్లకు చూపించాడు. అది చూసి… అవును పాము కాటే అని నలుగురూ… మాట్లాడుకున్నారు. పోలీసులు ఎంటరయ్యారు. చుట్టూ చూశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డెడ్‌బాడీకి పోస్ట్‌మార్టం […]

Continue Reading

బాబు దగ్గర దగ్గరగా…. బీజేపీ దూరం దూరంగా

251 Viewsప్రతిపక్షంలో కూర్చున్న దగ్గర నుంచి చంద్రబాబుకు బీజేపీ మీద బాగా ప్రేమ పెరిగిపోయింది. అందుకే కుదిరినప్పుడల్లా బీజేపీపై ప్రేమబాణాలు సంధిస్తున్నారు. అయితే బాబు ఎన్ని బాణాలు వేసిన బీజేపీ మాత్రం లొంగడం లేదు. బాబుతో ఎప్పటికైనా డేంజర్ అని అర్ధమయ్యి ఆయనకు దూరంగానే ఉంటున్నారు. కాకపోతే బాబుని పక్కనబెడుతున్న బీజేపీ…పవన్ ని మాత్రం కలుపుకోవాలని చూస్తుంది. గత కొన్ని రోజులుగా ఇదే లైన్ లో రాజకీయం నడుస్తుంది. బాబు ఏమో బీజేపీకి దగ్గరవాలనుకుంటే….బీజేపీ ఏమో బాబుని […]

Continue Reading

పవన్ పొలిటికల్ డ్రామాల వెనక ఇంత ప్లాన్ ఉందా…

115 Viewsప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు… జనసేన పార్టీని తెలుగుదేశంలో లేదా బిజెపిలో విలీనం చేస్తారు. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ పై విమర్శలు చేసే వాళ్ళు చాలా మంది అదే విమర్శ చేసే వాళ్ళు. అసలు చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో పెట్టిన పార్టీ అది అంటూ విమర్శలు చేసారు. ఇప్పుడు వాళ్ళు అనుకున్న విధంగానే పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయంగా పవన్ సామర్ధ్యం ఏంటో ఎన్నికల్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన ఎన్నికల్లో ఓటమి […]

Continue Reading

చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపాటు

90 Viewsఅమరావతి: రాష్ట్ర ప్రజలను గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు వంచించిన చంద్రబాబు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పెట్టి రాజధానిపై అపోహలు సృష్టించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. బాబు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రాజకీయ పక్షాలు పెద్దగా స్పందించినట్లు కన్పించలేదన్నారు. రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ప్రధాన ప్రతిపక్షాన్ని, ఇతర పార్టీలను మాట మాత్రం అడగని చంద్రబాబు ఇప్పుడు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాబుకు అప్పుడు కన్పించని ప్రతిపక్షాలు ఓడిన తరువాత […]

Continue Reading

ఉల్లి ధరలు రికార్డు కేజీ రూ.150

90 Viewsహైదరాబాద్ లో ఉల్లి ధరలు వినియోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి.. బహిరంగ మార్కెట్ లో కేజీ రూ.120 నుంచి రూ.150 పలుకుతుంది. అకాల వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మహారాష్ట్ర , కర్నూల్ ,మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ మలక్ పేట్ మార్కెట్ కు ఉల్లి ఆశించిన స్థాయిలో రాక పోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. మాములుగా రోజు లక్ష బస్తాల ఉల్లి వస్తే.ప్రస్తుతం […]

Continue Reading