మహిళలంటే గౌరవం లేదా? – నిత్యామీనన్‌

98 Views”అనుకోకుండా నేను సినిమాల్లోకి వచ్చాను. కాలం గడిచే కొద్ది నా జర్నీలో సినిమాపై చాలా ఇష్టం పెరిగింది. సినిమా మాధ్యమంతో ప్రజలను ఎమోషనల్‌గా కనెక్ట్‌ చేయవచ్చని తెలుసుకున్నాను” అని అన్నారు కథానాయిక నిత్యామీనన్‌. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న నిత్యామీనన్‌ పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘ఫిల్మ్‌ ఇండస్ట్రీలో మహిళలకు రక్షణ తక్కువగా ఉంటుందనే మాటలు వినిపిస్తుంటాయి. వాటిపై మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్నకు నిత్యామీనన్‌ బదులు ఇస్తూ-”ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే మహిళలపై వేధింపులు […]

Continue Reading

శ్రీదేవి ఆటో బయోగ్రఫీ విడుదల

82 Viewsదివంగత అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి జీవిత చరిత్ర ‘శ్రీదేవి : ది ఎటెర్నల్ స్క్రీన్ గాడెస్’ అనే పుస్తక రూపంలో రానుంది. ప్రముఖ రచయిత సత్యార్థ్ నాయక్ ఈ పుస్తకాన్ని రచించారు. పెంగ్విన్ ఇండియా సంస్థ ఈ పుస్తకాలను ప్రచురించింది. ఇండియా హాబీటాట్ సెంటర్ ఢిల్లీ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకొనె, శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ […]

Continue Reading

డిసెంబర్ 13నే వస్తోన్న ‘వెంకీమామ’

77 Viewsవెంకటేశ్, నాగచైతన్య తొలిసారి కలిసి నటిస్తోన్న ‘వెంకీమామ’ మూవీ డిసెంబర్ 13న విడుదలవుతోంది. ఆ రోజు వెంకటేశ్ పుట్టినరోజు కావడం గమనార్హం. కె.ఎస్. రవీంద్ర (బాబీ) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డి. సురేశ్‌బాబు, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూ జోడీగా రాశీ ఖన్నా నటించారు. కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమా విడుదల విషయంలో చాలా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. సంక్రాంతికి ఈ మూవీని […]

Continue Reading

‘మైండ్ బ్లాక్’ సాంగ్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ హవా మొదలైంది!

94 Viewsఎప్పుడెప్పుడూ అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తూ వచ్చిన సూపర్‌స్టార్ మహేశ్ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తొలి సింగిల్ లిరికల్ వీడియో వచ్చేసింది. డిసెంబర్‌లోని ఐదు సోమవారాల్లో ఐదు పాటల్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా తొలి సింగిల్‌ను ఈ సోమవారం అంటే డిసెంబర్ 2 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ఆడియో కంపెనీ టి-సిరీస్ తన యుట్యూబ్ చానల్లో ‘మైండ్ బ్లాకు’ సాంగ్‌కు రిలీజ్ […]

Continue Reading

100 మిలియన్ వ్యూస్ వచ్చాయని అని చెప్తే … ట్రోల్ చేస్తున్నారు

87 Viewsఅల్లు అర్జున్ నటిస్తున్న అలా వైకుంఠపురంలో చిత్రం కి సంబందించిన ప్రమోషన్లు చక చక జరిగిపోతున్నాయి. అయితే ఈ చిత్రంలోని పాటలు సౌత్ ఇండియా ని షేక్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ సామజవరాగమన పాటకు సంబంధించి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి అల్ టైం రికార్డు అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియా లో చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఇలా చేస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో […]

Continue Reading

భారత మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రానిక్ కారు

86 Viewsదిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త విద్యుత్తు కారును భారత మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. ఈ ఎలక్ట్రానిక్ కారును ఈ నెల 17ను మార్కెట్లోకి విడుదలకు సిద్ధంగా ఉంది యాజమాన్యం. టాటా నెక్సన్ పేరిట రానున్న ఈ కారు విద్యుత్తు కారు సంస్థ నుంచి భారత్‌కు వస్తోన్న తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అని అందరికి తెలిసిందే కదా. ఈ నెల మార్కెట్లోకి చేస్తున్నపటికీ.. వచ్చే సంవత్సరంలోనే ఈ కారును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు […]

Continue Reading

ఇన్ఫోసిస్ బీపీఎం డబుల్: 1 బిలియన్ డాలర్ల ఆదాయం!

87 Viewsబెంగళూరు: ఇన్ఫోసిస్ బీపీఎం ఆదాయం ఈ ఏడాది రెట్టింపు కానుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. తాజా విలీనాలతో బ్యాంకింగ్, బీమా రంగాల్లో దీని వ్యాపారం విస్తరించింది. మే నెలలో ABM AMROకు చెందిన స్టార్టర్‌లో 75 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ సంస్థ బెల్జియంలో బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. అలాగే, అక్టోబర్ నెలలో 1400 మంది ఉద్యోగులు ఉన్న ఏర్లాండ్ Eischtecను కొనుగోలు చేసింది. […]

Continue Reading

వోడాఫోన్ కొత్త ప్లాన్స్ పూర్తి వివరాలు మీకోసం …!

89 Viewsటారిఫ్ పెంపు గురించి ప్రస్తుతం దేశంమొత్తం చర్చ జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే మొదటగా ఈ పెంపును తెర మీదకు తీసుకువచ్చింది వొడాఫోన్. చార్జీలను పెంచుతున్నట్లు వొడాఫోన్ ప్రకటన వచ్చిన తర్వాతనే ఎయిర్ టెల్, జియో కూడా ఈ అంశంపై ఒక నిర్ణయానికి వచ్చాయి. ముందుగా ప్రకటించినట్లు వొడాఫోన్ తన కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్స్ రూ.19 నుంచి ప్రారంభం కానున్నాయి. 2019 సంవత్సరం మూడో త్రైమాసికంలో మునుపెన్నడూ లేని విధంగా రూ.50 […]

Continue Reading

మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

86 Viewsముంబై: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ, మిడ్‌ సెషన్‌ తరువాత మరింత డీలాపడ్డాయి. 169 పాయంట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ చివరికి సెన్సెక్స్‌ 8 పాయింట్లు లాభపడి 40,802.17 వద్ద ముగియగా, నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 12,048 వద్ద స్థిరపడింది. వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆటో కంపెనీలు నష్టపోగా, ప్రముఖ టెలికం సంస్థలు కాల్‌, డేటా ఛార్జీలను పెంచుతున్నట్లు చేసిన ప్రకటన కారణంగా ఆయా కంపెనీల షేర్లు మాత్రం […]

Continue Reading

అయోధ్య వివాదం మళ్లీ మొదలు… రాములోరి గుడికి షాక్!

89 Viewsమన దేశంలోనే అత్యధిక రోజులు వాదనలు కొనసాగిన కేసుగా చరిత్ర సృష్టించిన అయోధ్య కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది అని అంతా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు రామ మందిరం ట్రస్ట్ వారికి పెద్ద షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు రామమందిరం ట్రస్టుకి అనుకూలంగా అక్కడ గుడి నిర్మించాలని చారిత్రాత్మకమైన తీర్పు చెప్పగా ముస్లింలు మసీదు కట్టుకునేందుకు వేరేచోట స్ఠలాన్ని కీడా కేటాయించగా దేశంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయిన విషయం తెలిసిందే. […]

Continue Reading