ఆధార్ – పాన్ అనుసంధానానికి గడువు పొడిగింపు …!

85 Viewsపాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా అనుసంధానం చేయలేదని గాబరా పడుతున్న వారికి శుభవార్త. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పాన్ – ఆధార్ అనుసంధానం గడువును మరో మూడు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2020 సంవత్సరం మార్చి నెల 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటన చేసింది. గతంలో డిసెంబర్ 31వ తేదీలోగా పాన్ ను ఆధార్ తో లింక్ చేసుకోవాలని లేకపోతే పాన్ రద్దవుతుందని […]

Continue Reading

శివారు ప్రాంతాల్లో సాయుధ గస్గీ పెట్రోలింగ్

87 Viewsహైదరాబాద్ : శివారు ప్రాంతాల్లో సాయుధ గస్తీ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఇటీవల హయత్‌నగర్‌ ప్రాంతాల్లో దోపిడీ దొంగతనాలతో దుండుగులు హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిం దే. ఆ సమయంలో కుంట్లూరులో జరిగిన దోపిడీ ఘటన సమయంలో పెట్రోలింగ్‌ సిబ్బంది స్పాట్‌కు చేరుకునప్పటికీ దుండగులను పట్టుకోవడంలో విఫలమయ్యా రు. అయితే పోలీసుల వద్ద ఆయుధం లేక.. వాహనం నుంచి దిగలేదని ఆరోపణ లు వచ్చాయి. దీంతో సీపీ ఆ అధికారిని […]

Continue Reading

పగలు రెక్కీ..రాత్రి దొంగతనాలు

81 Viewsహైదరాబాద్ : పగలు రెక్కీ నిర్వహించి.. రాత్రి తాళంవేసి ఉన్న ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలిం చారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నాడు. నిందితుడు మొత్తం 33 చోరీలకు పాల్పడ్డాడు. సోమవారం నేరేడ్‌మెట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. చందానగర్‌లో నివాసం ఉంటున్న కందుల సత్యనారాయణ (50) కొద్ది రోజులు మేస్త్రీగా పనిచేశాడు. ఆ తరువాత ప్రైవేటు […]

Continue Reading

టిడిపికి మరో షాక్‌

82 Viewsటిడిపికి మరో షాక్‌ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి సోమవారం తాడేపల్లిలో సిఎం వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి వెళ్లి సిఎంతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజక వర్గ సమస్యల గురించి చర్చించేందుకు సిఎంను కలిసినట్టు ఆయన మీడియాకు తెలిపారు. రాజధాని అమరావతిపై సిఎంకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఏం చేశారో తాను విమర్శించనని, ఆయనే […]

Continue Reading

ఇంకో విధానంలో భూములు వెనక్కి ఇచ్చేయొచ్చు

91 Viewsచంద్రబాబు ప్రభుత్వం భూసేకరణ ద్వారా రైతుల నుంచి తీసుకున్న భూములను ఇంకో విధానంలో వెనక్కి ఇచ్చేయొచ్చని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేసే శాసనాలకు న్యాయపరమైన ఇబ్బందులు ఉండవన్నారు. అమరావతి ప్రాంతంలోని రైతులకు సిఎం తప్పకుండా న్యాయం చేస్తారన్నారు. రాజధాని రైతులను చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారన్నారు. వికేంద్రీకరణ వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో […]

Continue Reading

బిజెపికి జగన్ పెద్ద షాక్.. కమలం నేతలు ఊహించలేదా ?

88 Viewsతన మార్క్ పాలిటిక్స్ తో బిజెపికి జగన్మోహన్ రెడ్డి పెద్ద షాకిచ్చాడనే చెప్పాలి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. టిడిపి ఎంఎల్ఏలు తమతో టచ్ లో ఉన్నారని, ఒక్కసారిగా అందరూ తమ పార్టీలో జాయిన్ అయిపోతారంటూ మొన్నటి వరకూ బిజెపి నేతలు ఊదరగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. కానీ వాస్తవ పరిస్దితులు చూస్తుంటే వాళ్ళు చెప్పినదానికి ఉల్టాగా జరుగుతోంది. టిడిపి నుండి బయటకు వచ్చేయదలచుకున్న ఎంఎల్ఏలు ఎవరూ బిజెపి వైపు […]

Continue Reading

పైశాచికంగా వ్యవహరించిన పోలీసులు

83 Viewsఅపరిష్కృత సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఉద్యమించిన విద్యార్థులపై పోలీసులు పైశాచికంగా వ్యవహరించారు. లాఠీఛార్జికి పాల్పడడమే కాకుండా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.ప్రసన్నకుమార్‌ సహా 15 మందిని అరెస్టు చేశారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. విద్యార్థుల అక్రమ అరెస్టులను సిపిఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది.

Continue Reading

స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు

87 Viewsస్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం 1994 చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నికలు నిర్వ హించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పంచా యతీరాజ్‌ శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బిసిలకు 34 శాతంతో కలిపి మొత్తం 59.85 […]

Continue Reading

సీఎం రమేష్ ఇంట విషాదం.. సోదరుడి అకాల మరణం!

93 Viewsబీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సీఎం ప్రకాష్(51) మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 8 గంటలకు తుది శ్వాస విడిచారు. సీఎం ప్రకాష్ అకాల మరణంతో రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ కడప జిల్లా పొట్లదుర్తిలో సీఎం ప్రకాష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సీఎం రమేష్ […]

Continue Reading

టీఆర్‌ఎస్, పోలీసుల కుట్ర ర్యాలీకి అనుమతి నిరాకరణపై దాసోజు

93 Viewsహైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో టీఆర్‌ఎస్‌ పార్టీ, పోలీసులు కుట్రపూరితంగా ర్యాలీకి అనుమతి వ్వలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ధ్వజమెత్తారు. గాంధీభవన్‌కి వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేయడం అన్యాయమన్నారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్, ప్రేమ్‌లాల్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. నగర సీపీని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఒకమాట అనగానే తలసాని నోటికొచ్చినట్టు […]

Continue Reading