ముందు జాగ్రత్త తోనే క్యాన్సర్ నివారణ..   క్యాన్సర్ వ్యాధి నిపుణులు డా.రవీంద్ర బాబు

100 Viewsముందు జాగ్రత్త తోనే క్యాన్సర్ నివారణ.. క్యాన్సర్ వ్యాధి నిపుణులు డా.రవీంద్ర బాబు నంద్యాల ప్రతినిధి , నవంబర్ 22, ( సీమ కిరణం న్యూస్ ) : రాయలసీమ జిల్లాలో ప్రధానంగా అవగాహన లోపం, నిర్లక్ష్యం ఫలితంగా క్యాన్సర్‌ కోరలు చాస్తోందని ఒమేగా హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ (క్యాన్సర్ వ్యాధి నిపుణులు) డా.రవీంద్ర బాబు అన్నారు. శాంతి రాం ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన 58 వ ఫార్మసీ వారోత్సవాల ముగింపు సందర్భంగా […]

Continue Reading

మహిళ కడుపులో ఐదు కిలోల కణితి

85 Viewsమహిళ కడుపులో ఐదు కిలోల కణితి తొలగించిన నెరవాటి వైద్యశాల అధినేతలు వైద్యులు వినోద్ కుమార్, అరుణ కుమారి లు నంద్యాల ప్రతినిధి , నవంబర్ 22 , ( సీమ కిరణం న్యూస్ ) : కర్నూలు జిల్లా నంద్యాల నెరవాటి వైద్యశాల అధినేతలు వైద్యులు వినోద్ కుమార్, అరుణ కుమారిలు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. నంద్యాల పట్టణానికి చెందిన యాస్మిన్ (20) అనే మహిళ కడుపులో నుంచి సుమారు ఐదు కిలోల […]

Continue Reading

తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన నందమూరి లక్ష్మీపార్వతి

81 Viewsతాడేపల్లి : పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా నిరక్షరాస్యతను రూపుమాపేందుకు, పేద ప్రజలను లక్షలాది రూపాయల దోపిడీ నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని తెలుగు అకాడమి చైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆమె ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలుకు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై విరుచుకుపడ్డారు. తెలుగు గురించి మాట్లాడే వాళ్లు తమ పిల్లలను ఎందుకు ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని […]

Continue Reading

బంగ్లాదేశ్‌ 106 పరుగులకే ఆలౌట్‌

71 Viewsకోల్‌కతా: భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టు క్రికెట్‌ మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే బంగ్లాదేశ్‌ ఆలౌట్‌ అయ్యింది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. గులాబీ బంతితో ఇషాంత్‌ శర్మ 5/22 చెలరేగడంతో బంగ్లాదేశ్‌ కుప్పకూలింది. బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ఓపెనర్‌ షాద్మాన్‌ ఇస్లామ్‌ 29, లిటన్‌ దాస్‌ 24, నయీమ్‌ హసన్‌ 19 రాణించారు. టాస్‌ గెలిచి బ్యాంటింగ్‌ ఎంచుకున్న బంగ్లాను ఆదిలోనే ఇషాంత్‌ శర్మ […]

Continue Reading

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

86 Viewsశ్రీకాకుళం : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రోడ్లు భవనాల శాఖామంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలుమూరు మండలంలోని చల్లవానిపేట పిఎసిఎస్ కార్యాలయం వద్ద శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధరను రైతులందరికీ అందించేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, రైతులు దళారుల వద్ద మోసపోకుండా ప్రభుత్వం ప్రారంభించిన ఈ కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర […]

Continue Reading

సీఎం జగన్ తో బీఎమ్మార్‌ మంతనాలు

65 Viewsఏపీ రాజకీయాల్లో జంపింగ్ ల కాలం నడుస్తోంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత మరొకరు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ..పార్టీకి ఆర్డికంగా అండ దండలు అందించే ఆ నేత ముఖ్యమంత్రి జగన్ తో మంతనాలు జరిపారు. అయితే, ఆక్వా వ్యాపారం పైనే తాను సీఎంతో చర్చించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే, అదే వ్యక్తికి..వైసీపీలో దాదాపు నెంబర్ టు స్థానంలో ప్రముఖుడు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన సూచనల మేరకే […]

Continue Reading

భర్తను హతమార్చి కిచెన్‌లో దాచి

79 Viewsభోపాల్‌ : వేరే మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడనే ఆగ్రహంతో భర్తను మట్టుబెట్టి నెలరోజుల పాటు కిచెన్‌లో దాచిన భార్య ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. అనుపూర్‌ జిల్లాలోని కరోండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్‌ 22న తన భర్త మహేష్‌ బనవల్‌ (35) కనిపించడం లేదని భార్య ప్రమీల ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెలరోజుల పాటు మహేష్‌ ఆచూకీ లభించకపోవడంతో ఆయన సోదరుడు అర్జున్‌ పోలీసులను […]

Continue Reading

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

80 Viewsహైదరాబాద్‌: ఆర్టీసీ రూట్ల ప‍్రైవేటీకరణకు హైకోర్టు శుక్రవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ సెక్షన్‌ 102 ప్రకారం ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయని ధర్మాసనం వెల్లడించింది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వానికి, ప్రైవేటు మధ్య ఆనందకర పోటీ ఉన్నప్పుడే లాభాలు సాధ్యమవుతాయని గతంలో చెప్పిన హైకోర్టు ఆ మాటకే కట్టుబడింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన అన్ని పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. 5100 బస్సులను […]

Continue Reading

చంద్రబాబు మళ్లీ యూటర్న్‌ :పేర్ని నాని

89 Viewsఅమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనపై తెదేపా అధినేత చంద్రబాబు ఎప్పటిలాగే మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. తాము ఆంగ్ల మాధ్యమంలో బోధన అమలుకు ప్రయత్నిస్తే అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్‌ అడ్డుపడ్డారంటూ చంద్రబాబు పేర్కొనడం సరికాదన్నారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. యూటర్న్‌లు తీసుకోవడంలో చంద్రబాబు చరిత్ర సృష్టిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయరాదని […]

Continue Reading

ఆర్టీసీ జేఏసీకి మరో షాక్..

96 Viewsదాదాపుగా 50 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ఒక్క డిమాండ్ ని కూడా నెరవేర్చుకోలేక సతమవుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు మరో షాక్ తగిలింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలపైన రిట్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. […]

Continue Reading