తెలుగు వారికి అవకాశాలు పెరగాలి.

73 Viewsతెలుగు సినీ పరిశ్రమలో ఇతర భాషా కథానాయికలతో సమానంగా తెలుగు వారికి కూడా నిర్మాతలు అవకాశాలు కల్పించాలని తెలుగు అమ్మాయి, వర్థమాన కథానాయిక కీర్తి చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళంలో ఓ చిత్రంలో నటిస్తూ వ్యక్తిగత పనులపై బుధవారం విశాఖపట్నం వచ్చిన ఆమె మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నారు. తాను తెలుగు అమ్మాయినని పేర్కొన్న ఆమె తన స్వస్థలం హైదారబాద్ అని చెప్పారు. వస్త్ర వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్న తనకు ఓ తమిళ దర్శకుడు […]

Continue Reading

బాబోయ్ ‘RRR’ లో ఎన్టీఆర్ హీరోయిన్ అంత దారుణమా….??

78 Viewsటాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ అయిన ఆర్ఆర్ఆర్ నుండి నేడు ఒక కీలక ప్రకటన రావడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన మాత్రం తొలుత హాలీవుడ్ నటి ఎడ్గార్ జోన్స్ ని ఎంపిక చేయగా, ఇటీవల కొన్ని అనివార్య కారణాల వలన ఆమె తప్పుకోవడంతో, ఆమె […]

Continue Reading

మహేష్ అల్లు అర్జున్ లను కార్నర్ చేస్తున్న రికార్డుల మ్యానియా !

78 Viewsనిన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు తెల్లవారుతూనే ఉలిక్కి పడుతూ లేచారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇల్లు ఆఫీస్ లతో పాటు వెంకటేష్ నానీల ఇంటి పై ఒకేసారి ఇన్ కమ్ ట్యాక్స్ దాడులు జరగడం ఇండస్ట్రీ ప్రముఖులను కలవార పెట్టింది. కొద్దిరోజుల క్రితం ఏషియన్ సినిమా సంస్థకు చెందిన వ్యక్తుల ఇళ్లు ఆఫీసుల పై ఐటీ దాడులు జరిగాయి. దీనికి కొనసాగింపుగా నిన్న జరిగిన దాడుల మధ్య లింక్ ఏమైనా ఉందా అన్న […]

Continue Reading

గుడ్ న్యూస్…భారీగా పడిపోయిన బంగారం ధర

83 Viewsహైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,860కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.36,540కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా […]

Continue Reading

అమెజాన్ ప్రైమ్‌లో సైరా నరసింహా రెడ్డి..

83 Viewsసైరా సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా అభిమానులకు అమెజాన్‌ ప్రైమ్‌ శుభవార్త అందించింది.సైరా నరసింహారెడ్డి సినిమా నవంబర్ 21 నుండి అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నేడు అమెజాన్‌ లో విడుదలవుతుండగా హిందీ వర్షన్‌ మాత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం సినిమాలకు డిజిటల్‌ ప్లాట్‌ ఫాంలపై […]

Continue Reading

ఆల్‌టైమ్‌ హైకి సెన్సెక్స్‌

81 Viewsక్యాబినెట్‌ మీట్‌ నేపథ్యంలో కొనుగోళ్లు బలహీనంగా అంతర్జాతీయ సంకేతాలు అయినా మన మార్కెట్‌కు లాభాలు ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హైకు సెన్సెక్స్‌ 182 పాయింట్లతో 40,652కు అప్‌ 59 పాయింట్లు పెరిగి 11,999కు నిఫ్టీ ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ వంటి ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా […]

Continue Reading

గర్వంగా వుంది ప్రిన్సెస్ సీతూ.!: మహేష్ బాబు ట్వీట్

80 Viewsమహేష్ బాబు కూతురు సితార ఏడేళ్ల ప్రాయంలోనే హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పేసింది. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాత సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించిన ఫ్రోజెన్ 2 చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు తెలుగులో సితార డబ్బింగ్ చెప్పింది. ఫ్రోజెన్ 2 మూవీ ఈనెల 22న విడుదల కానుంది. దీనితో తమ సూపర్ స్టార్ మహేష్ కుమార్తె చిట్టి సితార వాయిస్ తెరపై విని ఆనందించాలని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చేస్తున్నారు. అభిమానులే కాదు.. ఏకంగా […]

Continue Reading

అవుట్‌సోర్సింగ్‌కు అనిశ్చితి ముప్పు

71 Viewsబెంగళూరు: అంతర్జాతీయ అవుట్‌సోర్సింగ్‌ మార్కెట్‌కు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిపరమైన ముప్పు పొంచి ఉందని రీసెర్చ్‌ సంస్థ గార్ట్‌నర్‌ పేర్కొంది. కంపెనీలు సాధ్యమైనంత వరకూ రిస్కులు తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నాయని వివరించింది. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ వనరుల మేళవింపుతో కంపెనీలు అనుసరిస్తున్న విధానంతో డిమాండ్, సరఫరాపరంగా కొన్నాళ్లుగా విదేశీ అవుట్‌సోర్సింగ్‌ మార్కెట్‌ స్థిరంగా ఉంటోందని గార్ట్‌నర్‌ తెలిపింది. అయితే, శ్రీలంకలో ఉగ్రవాద దాడులు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య వివాదం, హాంకాంగ్‌లో రాజకీయ ఆందోళనలు మొదలైన వాటితో సరఫరాపరమైన అనిశ్చితి […]

Continue Reading

శ్రీకాంత్ శుభారంభం…ఇంటిదారి పట్టిన సౌరభ్ వర్మ

81 Viewsభారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రతిష్టాత్మక కొరియా మాస్టర్స్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్‌లో శుభారంభం చేశాడు. కాగా సమీర్ వర్మ కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించాడు. కానీ, భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు శ్రీకాంత్ అలవోక విజయంతో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. హాంకాంగ్ ఆటగాడు వింగ్ కి విన్సెంట్‌తో జరిగిన పోరులో శ్రీకాంత్ […]

Continue Reading

ధోనీని చూసి నేర్చుకో పంత్!

80 Viewsక్రికెట్‌ ప్రపంచంలో బెస్ట్ ఫినిషర్ ఎవరు..? అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు మహేంద్రసింగ్ ధోని. ఈ ఏడాది వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీమిండియాకి దూరంగా ఉంటున్న ధోనీ.. మళ్లీ రీఎంట్రీ ఎప్పుడు..? అనేదానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే.. తాజాగా ఫినిషింగ్ టెక్నిక్స్‌ని ఓ ఇంటర్వ్యూలో ధోనీ షేర్ చేసుకోగా.. రిషబ్ పంత్‌ నేర్చుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. ‘ఫినిషర్ బ్యాట్స్‌మెన్‌కి మొదట ఉండాల్సింది ప్రాక్టికల్ అప్రోచ్. నెం.6 స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. అదీ ఆఖరి […]

Continue Reading