కాలిఫోర్నియాలో మైసూరు విద్యార్థిని కాల్చి చంపిన దుండగుడు

89 Viewsకాలిఫోర్నియా: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మైసూరుకు చెందిన 25 ఏళ్ల అభిషేక్ సుధేశ్ ను ఓ గుర్తు తెలియని దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన కాలిఫోర్నియాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలో అభిషేక్ కంప్యూటర్ సైన్స్ లో ఎంఎస్ చేస్తున్నాడు. ఒక హోటల్ లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఆ హోటల్ లోనే అభిషేక్ హత్యకు గురయ్యాడు. మరో నాలుగు నెలల్లో అతని చదువు పూర్తికాబోతున్న తరుణంలో ఈ […]

Continue Reading

జగన్ ఆరు నెలల పాలన.. విపక్షాలకు ఇక కష్టమేనా!

98 Viewsజగన్ సీఎంగా రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల కాలంలో జగన్ పని తీరు చూస్తే తాను చేయాలనుకున్న పనిపై తప్ప మరే విధమైన విషయాల గురించి పట్టించుకోవటం లేదు. మీడియా అటెన్షన్ కావాలి.. తాను మీడియాలో రావాలి అనేకన్నా తన పాలన గురించి మీడియానే దృష్టి పెట్టేలా చేసారనడంలో అతిశయోక్తి లేదు. విమర్ళలు, ప్రతి విమర్శలు రాజకీయాల్లో సహజం. కానీ జగన్ తీరు చూస్తే దానిపై అంత […]

Continue Reading

ప్రియాంకా ఘటనతో ఉప్పొంగిన ఆవేశం.. ఆ నీచుల్ని మేమే చంపేస్తాం

98 Viewsమహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలతో సామాన్యుల్లో కోపం కట్టలు తెచ్చుకుంటోంది. ఇంకోసారి ఆడవారిపై చెయ్యి వేయాలంటేనే భయపడేలా.. నడిరోడ్డు మీద ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక యువత అయితే.. అలంటి దుర్మార్గులని రాఖీ సినిమాలో లాగా పెట్రోల్ పోసీ సజీవ దహనం చేయాలనీ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వరుస ఘటనలు సామాన్యుల్లో ఆవేశం కట్టలు తెంచుకునేలా చేసాయి. ముఖ్యంగా హైదరాబాద్ షాద్ నగర్ లో వెటర్నరీ […]

Continue Reading

జగన్ అందరివాడు అంటున్న ఆంధ్ర జనం..!

95 Viewsఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో కూడా ప్రజల జీవితాల్లో మార్పులు వచ్చే విధంగా మద్యపానాన్ని దశలవారీగా నిషేధిస్తూ అద్భుతమైన పరిపాలన అందిస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకుంటున్న ట్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనం మాటలు వింటే తెలుస్తుంది. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఆరునెలలు కావస్తున్న నేపథ్యంలో. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చాక ప్రధాని మోడీ ని […]

Continue Reading

‘అమ్మ రాజ్యం’ రిలీజ్ ఎప్పుడు..? సెన్సార్ నో సర్టిఫికెట్..!

100 Viewsరాంగోపాల్ వర్మకి షాక్ తగిలింది. ‘అమ్మ రాజ్యం కడప బిడ్డలు’ సినిమాకి ‘సర్టిఫికేట్’ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వెళ్లిన అనంతరం కూడా.. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు.. ఈ సినిమాకి సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో.. రివైజింగ్ కమిటీకి వెళ్లనున్నారు చిత్ర నిర్మాతలు. గతకొద్దిరోజులుగా.. ఈ సినిమా గురించి అటు రాజకీయంగా.. ఇటు ఇండస్ట్రీ పరంగా.. రగడ జరుగుతోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమాను రాంగోపాల్ […]

Continue Reading

‘జబర్దస్త్’ ని సర్వనాశనం చేసింది వాళ్ళే ….

114 Viewsప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న క్రేజీ షోల్లో ఒకటైన జబర్దస్త్ షో పై మెగాబ్రదర్ నాగబాబు నేడు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో ని పోస్ట్ చేసి ఒక పెద్ద సంచలనానికి తెర లేపారు. నిజానికి తనకు సమస్యల్లో ఉన్నప్పుడు జబర్దస్త్ నుండి ఆహ్వానం రావడం జరిగిందని, అయితే దేవుడి దయ మరియు ప్రేక్షకుల ఆదరణ వలన ఆ షో బాగా దినదినాభివృద్ధి చెందుతూ నేడు ఎంతో పాపులర్ షోగా […]

Continue Reading

సీఎం సమావేశానికి అమాయకులు: అశ్వత్థామరెడ్డి

104 Viewsహైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులతో రేపు జరిగే సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుని కార్మికులను ఆదుకోవాలని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి కోరారు. హైదరాబాద్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ… విపక్ష పార్టీల నేతలతో సమావేశమైంది. ఈ సమావేశానికి అశ్వత్థామరెడ్డితో పాటు కో-కన్వీనర్‌ రాజిరెడ్డి, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెజస అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి […]

Continue Reading

ఈ పథకమే జగన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది…

88 Viewsవైఎస్ జగన్ ఏం చేసినా అది ప్రజల కోసమే.. ప్రజల సంక్షేమం కోసమే. ప్రతి పథకం కూడా ప్రజలకు చేరువ కావాలని, ప్రజలకు మంచి జరిగేలా చూడాలని అనుకున్నారు. అందుకోసమే జగన్ కొన్ని ముఖ్యమైన పథకాలకు రూపకల్పన చేశారు. అలాంటి వాటిల్లో ఒకటి ఇంగ్లీష్ మీడియం విద్య. ప్రపంచం ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యింది. మాతృ భాషలో మాత్రమే విద్యను అభ్యసించిన వ్యక్తులకు అవకాశాలు పెద్దగా దొరకడం లేదు అన్నది వాస్తవం. వారి పరిధి కొంతమేరకు […]

Continue Reading

రెండో రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ స్కోరు 39/2

89 Viewsహామిల్టన్‌: ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ రెండో రోజు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి, 39 పరుగులు చేసింది. బర్న్స్‌(24), కెప్టెన్‌ రూట్‌ (6) క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లాండ్‌ ఇంకా 336 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ, మాట్‌ హెన్రీ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకు ముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 375 పరుగులకు ఆలౌట్‌ అయింది. టామ్‌ లాథమ్‌ […]

Continue Reading

‘ అర్జున్ సురవరం ‘ ఫస్ట్ డే బాగానే కొల్లగొట్టాడే

92 Viewsస్వామి రారా సినిమా నుంచి ప్రతి సినిమాకు వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ అటు ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతున్న యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన అర్జున్ సురవరం మూవీ శుక్రవారం థియేటర్లలోకి దిగింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి యేడాది అవుతున్నా అనేక ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదాల మీద వాయిదాలు పడింది. ఇక ఎన్నో వ్యప్రయాసలకోర్చి ఎట్టకేలకు అర్జున్ సురవరం మూవీ […]

Continue Reading