ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో మొదటి సారిగా కర్నూలు జిల్లా  పోలీసు వెబ్ సైట్ (www.kurnoolpolice.in) లో  ప్రజల సదుపాయం కొరకు ఆన్ లైన్ సేవలు ప్రారంభం

58 Viewsకర్నూలు క్రైమ్, సెప్టెంబర్ 28,( సీమ కిరణం న్యూస్ ) : • కర్నూలు జిల్లాలో నమోదైన (view FIR option ద్వారా) ఏ FIR అయినా  క్రైమ్ నెంబర్ మరియు పోలీసుస్టేషన్ పేరు నమోదు చేసి 24 గంటలలో  ప్రజలు (01.01.2018 తేది నుండి ) డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. • సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిర్భందించిన FIR లు ఈ వెబ్ సైట్ లో ఉండవు. • వెబ్ సైట్ […]

Continue Reading

రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఇంటిపై ఏసిబి సోదాలు…

74 Viewsకర్నూలు లోని ధనలక్ష్మి నగర్ లో సోదాలు మోత్కూర్ లో సోదాలు కర్నూలు : కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం… ఓర్వకల్లు తాహిసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ నరాల సంజీవరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని కోర్టు సర్చ్ వారెంట్ తో ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్.ఐ నివాసం ఉంటున్న కర్నూలు లోని ధనలక్ష్మి నగర్ లో సోదాలు చెయ్యగా ఎస్.బి.ఐ లాకర్ కీ , ధనలక్ష్మి నగర్ లోనే 16 లక్షల […]

Continue Reading

నిఫ్టీ.. పల్టీ!

70 Viewsబలహీనంగా పన్ను వసూళ్లు ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మళ్లీ భగ్గుమన్న చమురు ధరలు ఇంట్రాడేలో 36,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌ 470 పాయింట్ల నష్టంతో 36,093 వద్ద ముగింపు 10,800, 10,750 పాయింట్ల మద్దతులను కోల్పోయిన నిఫ్టీ 136 పాయింట్లు పతనమై 10,705 వద్ద ముగింపు పన్ను వసూళ్లు బలహీనంగా ఉండటంతో మందగమనం మరింత కాలం కొనసాగుతుందనే భయాందోళనతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ భారీగా నష్టపోయింది. రేట్ల విషయమై ఫెడరల్‌ రిజర్వ్‌ కఠినమైన వ్యాఖ్యలు […]

Continue Reading

చిన్న సంస్థలకు వరం!

65 Views2020 మార్చి వరకు ఎంఎస్‌ఎంఈ రుణాలను ఎన్‌పీఏలుగా ప్రకటించొద్దు ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచనలు వచ్చే నెల దేశవ్యాప్తంగా రుణ మేళాలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) సంబంధించి ఒత్తిడిలో ఉన్న ఏ ఒక్క రుణాన్ని మొండి బాకీగా(ఎన్‌పీఏ)గా 2020 మార్చి వరకు ప్రకటించొద్దని కేంద్రం బ్యాంకులను కోరింది. వాటి రుణాలను పునరుద్ధరించాలని సూచించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఢిల్లీలో సమావేశమయ్యారు. […]

Continue Reading

పన్ను రేట్ల కోత..?

92 Viewsనేడు జీఎస్‌టీ మండలి కీలక సమావేశం న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి 37వ కీలక సమావేశం శుక్రవారం గోవాలో జరగనుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో… పన్నులు తగ్గించాలని, తద్వారా వ్యవస్థలో డిమాండ్‌ మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని పలు పారిశ్రామిక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఈ కీలక జీఎస్‌టీ సమావేశం జరగనుంది. పన్నుల తగ్గింపుపై ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుందని కూడా సమాచారం. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరగనున్న […]

Continue Reading

టోక్యో ఒలింపిక్స్‌…బెర్త్ సొంతం చేసుకున్న భజరంగ్, రవి కుమార్

93 Viewsటోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత స్టార్ రెజ్లర్లు భజరంగ్ పునియా, రవి కుమార్ దహియాలు అర్హత సాధించారు. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరడంతో వారికి ఈ అవకాశం వచ్చింది. అయితే ఇద్దరు కూడా సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. దీంతో స్వర్ణం రేసు నుంచి వైదొలిగారు. కాగా, సెమీస్‌లో ఓడినా ఇద్దరు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు భారత రెజ్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత […]

Continue Reading

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా? జాగ్రత్త!

60 Viewsఇండక్షన్ స్టవ్ ల గురించి తెలిసే ఉంటుంది కదా. విద్యుత్‌శక్తిని ఉష్ణశక్తిగా మారుస్తూ వంటింటి కష్టాలకు చెక్ పెట్టింది ఇండక్షన్ స్టవ్. అయితే ఈ కరెంట్‌ పొయ్యి వాడకంలో కొన్ని ప్రమాదాలున్నాయి. వండే సమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా ఇబ్బందులే. వాటిని ఎదుర్కో వాలంటే కొన్ని టిప్స్‌ ఫాలో అయితే సరిపోతుంది. వండే సమయంలో స్టవ్‌పై నీళ్లు కానీ, ఇతర ద్రవపదార్థాలు కానీ పడకుండా చూసుకోవాలి. లేకపోతే స్టవ్‌ మన్నిక తగ్గడంతో పాటు ప్రమాదాలు కలిగే […]

Continue Reading

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్స్‌

48 Views– క్వార్టర్స్‌కు శరత్‌-సాథియాన్‌ జోడీ న్యూఢిల్లీ : భారత పురుషుల డబుల్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ జోడీ ఆచంట శరత్‌ కమల్‌-సాథియాన్‌ జోడీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండోనేషియాలోని జరుగుతున్న 24వ ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌ పురుషుల డబుల్స్‌ రెండోరౌండ్‌ పోటీలో వీరు బహ్రెయిన్‌కు చెందిన మహఫుద్‌ సయ్యద్‌-రషీద్‌ల జోడీపై 11-8, 11-6, 11-3తో సునాయాసంగా గెలుపొందారు. క్వార్టర్‌ఫైనల్లో వీరు చైనాకు చెందిన లింగ్‌-జింగ్‌కున్‌-లిన్‌-ఝ్జియాన్‌లతో తలపడనున్నారు. తొలిరౌండ్‌ పోటీలో శరత్‌-సాథియాన్‌ జోడీ 11-4, 11-7, 11-7తో జోర్డాన్‌ జోడీని […]

Continue Reading

ఆ డిస్ట్రిబ్యూటర్లకు షాకివ్వనున్న గ్యాంగ్ లీడర్…..??

72 Viewsటాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్, ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన ఈ సినిమాకు వెరైటీ సినిమాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ని సంపాదించడంతో కలెక్షన్స్ […]

Continue Reading

మార్క్రమ్‌, ముల్డర్‌ సెంచరీలు

58 Viewsమైసూర్‌ : భారత్‌-ఏ, దక్షిణాఫ్రికా-ఏ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికార టెస్ట్‌ డ్రా దిశగా పయనిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5 వికెట్లు నష్టానికి 159 పరుగులతో మూడోరోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా-ఏ జట్టును మార్క్రమ్‌(161), ముల్డర్‌(131నాటౌట్‌) ఆదుకున్నారు. చివర్లో బ్రుయాన్‌(41)కూడా చెలరేగడంతో దక్షిణాఫ్రికా-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను 400 పరుగుల వద్ద ముగించింది. కుల్దీప్‌కు నాలుగు, నదీమ్‌కు మూడు, సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా-ఏ జట్టు మూడోరోజు ఆట […]

Continue Reading