తెలుగును కాపాడుకోవాలి

5 Viewsపాఠశాలల్లో తెలుగు మీడియం తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎపి స్టేట్‌ రైట్‌ టు ఎడ్యుకేషన్‌ ఫోరం (ఆర్‌టిఇ), ఉపాధ్యాయ, మహిళ, సాహిత్య, కళారంగాల ప్రతినిధులు ఆదివారం మద్దిలపాలెం కూడలిలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. 81, 85 జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమానికి ఎయు మాజీ విసి ఆచార్య కెవి.రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడం వల్ల తెలుగు జాతికి […]

Continue Reading

‘రాజధాని’ ఆందోళనలు ఉధృతం

5 Viewsరాజధాని అమరావతిలో రైతులు ఆందోళనలను ఉధృతం చేశారు. తుళ్లూరు, మందడం, పెదపరిమిలో నిరసనలు, వెలగపూడిలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. రైతుల నిరసనలు ఆదివారంతో 33వ రోజుకు చేరాయి. మందడంలో దీక్షా శిబిరం నుంచి మహిళలు విజయవాడలోని కనక దుర్గమ్మ గుడి వరకూ పాదయాత్ర నిర్వహించారు. రైతులు రోడ్డుపై నిరసనలు కొనసాగించారు. టిడిపి నాయకులు పరిటాల శ్రీరామ్‌ రాజధానిలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. తుళ్లూరులోని దీక్షా ప్రాంగణం వద్దకు వచ్చి రాజధాని రైతులకు యావత్తు రాష్ట్రం అండగా […]

Continue Reading

27 నుంచి ఎఐఐఇఎ జాతీయ మహాసభ

5 Viewsవిశాఖలో ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకూ జరగనున్న ఆలిండియా ఇన్స్యూరెన్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ మహాసభను విజయవంతం చేయాలని యూనియన్‌ విజయనగరం బేస్‌ యూనిట్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, ఆర్‌.అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక ఎల్‌ఐసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో 25వ ఆలిండియా మహాసభలు జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 1800 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఎల్‌ఐసి, జిఐసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో […]

Continue Reading

వికేంద్రీకరణకే సిఎం ప్రాధాన్యం

5 Viewsప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయని, ఇక రాష్ట్ర సచివాలయంతో పెద్దగా పని ఉండబోదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. వికేంద్రీకరణకే సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా రేపల్లెలో ఆదివారం మంత్రి మోపిదేవి వెంకటరమణరావు ఆధ్వర్యంలో ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నామనే టిడిపి ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతోపాటు […]

Continue Reading

అమరావతిని కొనసాగించాలి

5 Viewsరాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని, అదే సమయంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ఆ పార్టీ పశ్చిమ కృష్ణా జిల్లా కార్యవర్గసభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ ఆధ్యక్షతన అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, రైతులు, మహిళలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని సోమవారం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో మాట్లాడిన పలువురు మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడం ద్వారా రాష్ట్ర ప్రభత్వుం అభివృద్ధి అంశాన్ని పక్కదోవ […]

Continue Reading

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు

5 Viewsఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు కొనసాగాయి. గుంటూరు జిల్లా అమరావతిలో ముస్లిం జెఎసి, వామపక్షాల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజరుకుమార్‌, ముస్లిం నాయకులు మాట్లాడారు. గుంటూరులోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షతన వర్ధమాన రాజకీయాలపై సదస్సు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఎవిఎస్‌ శర్మ మాట్లాడారు. దేశం […]

Continue Reading

సోమవారాని వాయిదా పడ్డ ఏపీ కేబినెట్ మీటింగ్

5 Viewsఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఉన్నట్టుండి ఈ భేటీ ఈనెల 20వ తేదీకి వాయిదా పడింది. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి సోమవారం వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. రాజధాని రైతుల అభ్యంతరాలు కొలిక్కి రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా […]

Continue Reading

భవిష్యత్ కార్యాచరణపై జనసేన చర్చలు

5 Viewsతెలుగు గడ్డపై జనసేన పురుడు పోసుకొని ఆరేళ్లు కావొస్తుంది. భారీ అంచనాలతో వచ్చిన పార్టీకి పవన్ చరిష్మా పాపులారిటీ తీసుకొచ్చినా.. బ్యాలెట్ మందు మాత్రం బోర్లా పడుతోంది. కొద్ది రోజుల్లో ఏపీలో స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. దీంతో ఏపీలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశాడు పవన్ కళ్యాణ్. బీజేపీతో పొత్తుకు పెట్టుకొని స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతూనే తమ సొంత పార్టీని కూడా జనంలోకి తీసుకెళ్లేందుకు జనసేన కార్యచరణ రూపొందిస్తోంది. దీనిపై చర్చించేందుకు మంగళగిరిలోని జనసేన పార్టీ […]

Continue Reading

ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు

5 Viewsసీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించని ప్రైవేట్‌ కాలేజీలు మార్కులు సాధించుకునేందుకు అక్రమ మార్గాల అన్వేషణ విద్యార్థుల నుంచి డబ్బుల వసూలు ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు

Continue Reading

సీబీఐ జేడిగా మనోజ్ శశిధర్ నియామకం..!

5 Viewsతెలుగు రాష్ట్రాలకు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ జేడీగా నియమించాలని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాను కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే కేంద్రం సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ శశిధర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేరళకు చెందిన ఈయన గుజరాత్‌లో ఐపీఎస్‌గా సుదీర్ఘ కాలం పని చేశారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ఆయన అత్యంత […]

Continue Reading