కాలువలో పడి బాలుడు మృతి

15 Viewsఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పంట కాలువలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కర్రివానిరేవులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కర్రివానిరేవుకు చెందిన అర్థాని నరసింహస్వామి, ధనావతి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. నరసింహస్వామి ఆదివారం చేపల వేటకు భీమవరం వెళ్లాడు. ధనావతి ఇంటి వద్దనే ఉంటోంది. చిన్న కుమారుడు హర్ష సతీష్‌ కుమార్‌ (3) ఇంటి బయట ఆడుకుంటున్నాడు. కొద్దిసేపటికి కన్పించకపోవడంతో ధనావతి చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. స్థానికులతో […]

Continue Reading

బాంబుపేలి వ్యక్తి మృతి

13 Viewsబాంబుపేలి వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… పిరిడికి చెందిన శ్రీనివాసరావు (40) ఇళ్లలో వినియోగించే రాతి తిరగళ్లు, రోళ్లు తదితర పనిముట్లు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే రాయి కోసం రాతిని పేల్చే పనిముట్లతో ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గ్రామానికి దగ్గరలోని రాతి పణుకు (చిన్న సైజు కొండ) వద్దకు వెళ్లాడు. పేలుడు పదార్ధాలైన గంధకం, సల్ఫర్‌, సూరాకారంతో […]

Continue Reading

విద్యార్థులపై అమానుషకాండ

14 Viewsన్యూఢిల్లీ : దాదాపు రెండు నెలల క్రితం జామియా మిలియా ఇస్లామియా (జెఎంఐ) యూనివర్సిటీలో.. సిఎఎకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసనలు చేస్తున్న సందర్భంలో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో పోలీసులే విలన్లా? విద్యార్థుల పట్ల క్రూరంగా వ్యవహరించి ఖాకీలు అతిగా ప్రవర్తించారా? నిరసనకారులను లక్ష్యంగా చేసుకుంటూ ఉద్దేశపూర్వకంగానే వారిని చితకబాదారా? అంటే తాజాగా విడుదలైన ఒక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అవుననే సమాధానం వినబడుతున్నది. వర్సిటీ ఓల్డ్‌ రీడింగ్‌హాల్‌లో కొందరు విద్యార్థులు చదువుకుంటున్న సందర్భంలో పోలీసులు […]

Continue Reading

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

12 Viewsబెంగళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది ఐటీ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. 31 మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. మైసూరులోని ఓ కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులతో కూడిన డీబీ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ఉత్తర కర్నాటక పర్యటనలో భాగంగా మగళూరుకు బయలుదేరింది. మంగళూరు బీచ్‌ నుంచి ఉడుపికి వెళ్లాలనేది వారి ప్రణాళిక. ఈ క్రమంలోనే మైసూరు నుంచి బయలుదేరిన బస్సు […]

Continue Reading

కాకతీయ కాలువలోకి దూసుకెళ్లిన బైక్

12 Viewsకరీంనగర్‌: తిమ్మాపూర్‌ మండలం అలుగునూర్‌ శివారులో రాజీవ్‌ రహదారిపై ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. దంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ కాకతీయ కెనాల్‌ వద్ద అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో భార్య సృజన గల్లంతు కాగా, భర్త ప్రదీప్‌ ప్రాణాలతో బయటపడ్డారు. గన్నేరువరానికి చెందిన దంపతుల కరీంనగర్‌ వచ్చి తిరిగి ప్రయాణం కాగా, మార్గమధ్యలో కళ్లలో పురుగులు పడగా బైక్‌ అదుపు తప్పింది. ప్రదీప్‌ను కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గల్లంతయిన సృజన కోసం […]

Continue Reading

అక్కాచెల్లెళ్లపై 16 మంది గ్యాంగ్‌ రేప్‌

14 Viewsతమిళనాడు రాష్ట్రంలో ఒళ్లు గగుర్పుడుచే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై 16 మంది కామ మృగాలు దారుణానికి తెగబడ్డాయి. విల్లుపురం జిల్లా దిండివనంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యచారా బాధితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. వివరాల్లోకి వెళ్తే.. తెన్‌ర్కుండ్రం గ్రామానికి చెందిన భార్యభర్తలకు 8,10 సంవత్సరాల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్నాళ్లకు భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఇద్దరు […]

Continue Reading

రెండు కార్లు ఢీ: తొమ్మిది మందికి గాయాలు

11 Viewsమేడ్చల్: జిల్లాలోని మేడ్చల్ మండలం దాబిల్పూర్ పరిధి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భారత్ పెట్రోల్ పంపు వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు కాల్ చేయడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం జరిగింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం […]

Continue Reading

లోయలో పడ్డ బస్సు.. 9మంది మృతి

11 Viewsకర్ణాటక: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మైసూరు నుంచి మంగళూరుకు వెళ్తున్న ఓ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు.. ఉడుపి సమీపంలోని చిక్కమగళూరు ఘాట్‌ రోడ్డు కార్క తాలూకా మాళె సమీపంలోని లోయలో అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు రెస్క్యూ టీం సహాయంతో.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సు అతివేగంగా వెళ్తూ.. బండరాళ్లను ఢీ […]

Continue Reading

కరీంనగర్లో ఘోర ప్రమాదం: ఒకరు మృతి

10 Viewsకరీంనగర్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అల్గునూరు వద్ద ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కరీంనగర్‌- హైదరాబాద్‌ రహదారిపై ఉన్న మానేరు వంతెనపై నుంచి ఓ కారు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వంతెనపై నుంచి కారును పరిశీలిస్తున్న క్రమంలో కిందపడి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ శంకర్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు శ్రీనివాస్‌ కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌ వాసిగా గుర్తించారు. బాధితులు […]

Continue Reading

ఐటీ ఉచ్చులో అవినీతి చక్రవర్తి

10 Viewsఅమరావతి : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అవినీతి బాగోతంలో స్వల్ప భాగం.. రూ.2,000 కోట్లకుపైగా నల్లధనాన్ని గుర్తించినట్లుగా గురువారం ఐటీ శాఖ కార్యదర్శి సురభి అహ్లూవాలియా విడుదల చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాన కాంట్రాక్టర్ల నుంచి బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్ల ద్వారా కమీషన్ల రూపంలో కొల్లగొట్టిన ప్రజాధనాన్ని ‘హవాలా’ వ్యాపారి హసన్‌ అలీ ద్వారా సింగపూర్‌కు తరలించి… అక్కడి నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సన్నిహితుడికి చెందిన […]

Continue Reading