ప్రధాన కార్యదర్శిగా కె నాగేంద్ర   

నగరంలో జర్నలిస్టులకు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి : ప్రధాన కార్యదర్శి కె నాగేంద్ర   

17 Viewsఎపి డబ్ల్యూజెఎఫ్ నూతన నగర కమిటీ ఎన్నిక నగర అద్యక్షులుగా కె మధుసూధన్ రావు ప్రధాన కార్యదర్శిగా కె నాగేంద్ర   కోశాధికారిగా నజీర్ ఉపాద్యక్షులుగా విజయ్ కుమార్ కర్నూలు టౌన్,  మార్చి 01 , ( సీమ కిరణం న్యూస్ ) : ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నగర మహాసభల అనంతరం నూతన నగర కమిటీ ఎన్నికైంది . శనివారం నాడు కలెక్టర్ కార్యాలయం ప్రాంతంలోని మీడియా చాంబర్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో […]

Continue Reading

ముందు జాగ్రత్త తోనే క్యాన్సర్ నివారణ..   క్యాన్సర్ వ్యాధి నిపుణులు డా.రవీంద్ర బాబు

63 Viewsముందు జాగ్రత్త తోనే క్యాన్సర్ నివారణ.. క్యాన్సర్ వ్యాధి నిపుణులు డా.రవీంద్ర బాబు నంద్యాల ప్రతినిధి , నవంబర్ 22, ( సీమ కిరణం న్యూస్ ) : రాయలసీమ జిల్లాలో ప్రధానంగా అవగాహన లోపం, నిర్లక్ష్యం ఫలితంగా క్యాన్సర్‌ కోరలు చాస్తోందని ఒమేగా హాస్పిటల్స్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ (క్యాన్సర్ వ్యాధి నిపుణులు) డా.రవీంద్ర బాబు అన్నారు. శాంతి రాం ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన 58 వ ఫార్మసీ వారోత్సవాల ముగింపు సందర్భంగా […]

Continue Reading
కలెక్టర్ వీరపాండియన్

చెంచులకు అటవి ఉత్పత్తులు జీవనం : జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్

59 Viewsనంద్యాల, నవంబర్ 19, ( సీమ కిరణం న్యూస్) : చెంచులకు అటవి ఉత్పత్తులలో జీవనం గడిపేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ ఆదేశించారు. మంగళవారం శిరివెళ్ల మండలం పచ్చర్ల గ్రామ సమీపంలోని ఎకో టూరిజమ్ ద్వార ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని కలెక్టర్ పర్యటించి పరిశీలించారు. ఆనంతరం పచ్చర్ల గ్రామంలో చెంచు పిల్లల కొరకు ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు.పాఠశాలలోని ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు సరిగా […]

Continue Reading

ఈసారి డెంగీతో డేంజరస్‌ డబుల్‌ ధమాకా!..

66 Viewsసాధారణంగా షాపింగ్‌ మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లు ఇస్తుంటాయి. చిత్రం ఏమిటంటే… అటాంటి డబుల్‌ధమాకానే ఈ సారి ఈ సీజన్‌లో ఈ దోమ కూడా ఇస్తోంది. రెండు జబ్బులనూ వ్యాప్తి చేయగల ఈ దోమ కావడం వల్ల ఇది డెంగీనీ, చికన్‌గున్యాను కలిసి డెంజరస్‌ డబుల్‌ ధమాకా ఆఫర్‌ ఇస్తోంది. డెంగీ మళ్లీ విజృభించింది. టైగర్‌ దోమ తన పంజా విసిరి ఇరు రాష్ట్రాలనిప్పుడు అల్లకల్లోలం చేసేస్తోంది. డెంగీ వైరస్‌ను […]

Continue Reading

చురుకైన మెదడు కోసం…

68 Viewsమెదడూ… మేత మెదడు చురుగ్గా పనిచేయాలని అందరూ కోరుకుంటారు. అది పది కాలాల పాటు హాయిగా పనిచేయాలన్నా, చాలాకాలం పాటు మెదడు ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా తీసుకోవాల్సిన ఆహారపదార్థాలివి. తీసుకోండి. మీ మెదడును చురుగ్గా ఉంచుకోండి. కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ : మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటివి కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌. ఇవి మనకు పొట్టు తీయని కాయధాన్యాల నుంచి లభ్యమవుతాయి. ఉదా: దంపుడు బియ్యం లేదా ముడిబియ్యం, పొట్టుతీయకుండా పిండి పట్టించిన గోధుమలు వంటివి కాంప్లెక్స్‌ కార్బోహేడ్రేట్లలో […]

Continue Reading

గ్రీన్ టీ తాగితే ఇన్ని నష్టాల ? సైజ్ జీరో అమ్మాయిలకు ఈ కష్టాలు తప్పవా ?

71 Viewsకొంతమంది అమ్మాయిలకు సైజ్ జీరో సినిమా వచ్చాక కూడా అర్థం కావడం లేదు. దారంల ఉన్న కూడా షేప్స్ అని ఆదని ఇదని లావు తగ్గాలి అని తెగ కష్టపడుతుంటారు. కొంతమంది అమ్మాయిలు అయితే మరీ దారుణంగా తిండి కూడా తినకుండా కడుపు మాడ్చుకొని మరి సన్నగా అవ్వడానికి ప్రయత్నించి అనారోగ్యం బారిన పడుతున్నారు. మరికొంతమంది అయితే ఆరోగ్యం కోసం.. ఫ్రెష్ గా ఉండటం కోసం చేదుగా ఉన్న సరే గ్రీన్ టీ తాగి నరకాన్ని […]

Continue Reading

ఆ సమయంలో ఇవి చేయకూడదా?

61 Viewsనెలసరి సమయంలో స్నానం చేయకూడదని, వ్యాయమాలు చేయకూడదంటారు. ఇది ఎంత వరకు నిజం? నెలసరి సమయానికి సంబంధించి ‘పీహెచ్‌ బ్యాలెన్స్‌’ అంటే ఏమిటి? – పి.నిహారిక, రాజమండ్రి నెలసరి సమయంలో అయ్యే బ్లీడింగ్‌ను సరిగా శుభ్రపరచుకోకుండా వదిలేస్తే, జననేంద్రియాల దగ్గర అంటుకునే రక్తంలో రకరకాల బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే చెడు వాసనలు రావడం, ఇన్ఫెక్షన్స్, దురద వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమయంలో తప్పనిసరిగా స్నానం చెయ్యాలి. వీలైతే రోజుకు […]

Continue Reading

రోజుకు ఒక కప్పు టీ తాగితే ఏం అవుతుందో తెలుసా..

66 Viewsసాధారణంగా చాలా మందికి మార్నింగ్ టీ లేకుండా ఉండలేరు. అయితే టీ వల్ల పెద్దగా ఉపయోగం ఏముంటుంది అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అదొక అలవాటని కొందరి అభిప్రాయం. కానీ, ఆరోగ్యానికి అవసరమైన ఉత్తమ ప్రయోజనాలు టీలో దండిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రోజుకో కప్పు చాయ్ తాగితే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చని పలు సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి. మిగతా ఆహార పదార్థాల కంటే టీలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడమే […]

Continue Reading

షుగర్ వ్యాధికి చెక్ పెట్టే బిర్యానీ ఆకు

80 Viewsఇప్పుడు మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య షుగర్. వయసుతో సంబంధం లేకుండా షుగర్ ఎటాక్ చేస్తోంది. డయాబెటిస్ ను అదుపు చేసేందుకు అందరూ ఇంగ్లిష్ మందులనే ఆశ్రయిస్తున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అందుకే ఆ మందులను వాడుతూనే జీవన శైలిని మార్చుకోవాలి. సహజ సిద్ధమైన ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే షుగర్‌ను నియంత్రిండానికి బిర్యానీ ఆకు గ్రేట్‌గా పని చేస్తుంది. బిర్యాణీ రుచి అంతా బిర్యానీ ఆకు లోనే వుంటుంది. ఈ […]

Continue Reading

ఎక్కడ నుంచైనా రేషన్‌..వలసదారులకు వరం!

111 Viewsప్రతినెలా 30 లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి పక్కాగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు సెప్టెంబర్‌ నుంచి నేరుగా ఇంటికే సరఫరా ఏపీలో కార్డుదారులకు ప్రయోగాత్మకంగా తెలంగాణలోనూ అందజేత  అమరావతి: రాష్ట్రంలో రేషన్‌ సరుకులను ఎక్కడి నుంచైనా తీసుకునే విధానం (పోర్టబిలిటీ) వలసదారులకు వరంలా మారింది. ఉపాధి నిమిత్తం రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం పరిపాటి. ఇటువంటి వారికి పోర్టబిలిటీ విధానం ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, […]

Continue Reading