హమ్మయ్య.. గాడిలో పడ్డారు!

10 Viewsహామిల్టన్: టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ప్రారంభంలో ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగి తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే కుప్పకూలింది. హనుమ విహారి (101), చతేశ్వర్ పుజారా (93)లు మాత్రమే రాణించారు. స్కాట్ కుగ్లిజైన్, ఇష్ సోదీ చెరో మూడు వికెట్లు తీసుకోగా, జాక్ గిబ్సన్ 2, జేమ్స్ నీషమ్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన […]

Continue Reading

లియాండర్ పేస్ కు సత్కరం

9 Viewsటెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బెంగళూరులోని కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో ఆదివారం జరిగిన ఏటీపీ చాలెంజ్ టూర్‌లో భాగంగా భారత్‌లో తన చివరి మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని సత్కరిస్తున్న మాజీ అథ్లెట్లు.

Continue Reading

2-1 తేడాతో కైవసం

10 Viewsదక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయ 222 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (57, నాటౌట్) 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి జట్టును […]

Continue Reading

టోక్యో ఒలింపిక్స్ కు సైతం అర్హత

10 Viewsరాంచీలో జరిగిన 7వ జాతీయ రేస్/వాక్ చాంపియన్‌షిప్స్ 2020లో భాగంగా నేషనల్ రికార్డు సాధించి బంగారు పతకం సాధించిన భావ్నా జాట్. ఈ రికార్డుతో పాటు భావ్నా 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ సైతం అర్హత సాధించింది.

Continue Reading

సెమీస్‌లో పేస్‌ జోడీ

15 Viewsబెంగళూరు: భారత డబుల్స్‌ టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ అబ్డెన్‌తో కలిసి పేస్‌.. ఆండ్రీ గొరన్సన్‌(స్వీడన్‌)-క్రిస్టోఫర్‌(ఇండోనేషియా) జోడీపై 7-5, 0-6, 10-7తో విజయం సాధించాడు. ఇంకా పురవ్‌ రాజా-రామ్‌కుమార్‌ రామనాథన్‌తో పాటు సాకేత్‌ మైనేని(భారత్‌)-మ్యాట్‌ రీడ్‌(ఆసీస్‌) జంట కూడా సెమీస్‌కు చేరారు. టాప్‌ సీడ్‌ చెంగ్‌ పెంచ్‌ (చైనీస్‌ తైపీ)-డెనీస్‌ (ఉక్రెయిన్‌) ద్వయంపై సాకేత్‌ జోడీ […]

Continue Reading

మంధాన @ 4

14 Viewsదుబా య్‌ : భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాట్స్‌ వుమెన్‌ల జాబితాలో నాల్గో స్థానానికి ఎగబాకింది. శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మంధానతో పాటు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. బౌలర్ల విభాగంలో పూనమ్‌ యాదవ్‌ ఆరు స్థానాల్లో కోల్పోయి 12వ ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన సూజీ బైట్స్‌ టాప్‌-3 నుంచి ఎగబాకి అగ్రస్థానానికి చేరింది. కివీస్‌కే చెందిన సోఫియా డెవైన్‌ రెండోస్థానంలో […]

Continue Reading

భారత షట్లర్ల సత్తా

11 Viewsమనీలా: ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత షట్లర్లు సత్తా చాటారు. తొలి రెండు సింగిల్స్‌లో ఓడి 0-2తో వెనుకబడినా.. తర్వాత జరిగిన రెండు డబుల్స్‌, ఒక సింగిల్స్‌ మ్యాచ్‌లో గెలిచి 3-2తో థారులాండ్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. తొలి సింగిల్స్‌ పోటీలో బి. సాయి ప్రణీత్‌ 14-21, 21-14, 12-21తో వాంగ్‌ ఛరోన్‌ చేతిలో మూడుసెట్ల హోరాహోరీ పోరులో ఓడాడు. రెండో సింగిల్స్‌ పోటీలో కిదాంబి శ్రీకాంత్‌ 20-22, 14-21తో విటిడ్సరన్‌(థారు) చేతిలో వరుససెట్లలో […]

Continue Reading

న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌

10 Viewsహామిల్టన్‌: న్యూజిలాండ్‌ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడురోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో కాకినాడ కుర్రాడు హనుమ విహారి సెంచరీతో కదం తొక్కగా… ఛటేశ్వర పుజారా తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. వీరిద్దరూ మినహా మరే బ్యాట్స్‌మన్‌ ఆశించినస్థాయిలో రాణించలేకపోయారు. ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును పుజారా(93; 211 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌), హనుమ విహారి(101; 182 బంతుల్లో 10ఫోర్లు, మూడు సిక్సర్లు) ఆదుకున్నారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత […]

Continue Reading

ఆర్‌సీబీ లోగో మారింది..

10 Viewsబెంగళూరు: ముచ్చటగా మూడోసారి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తమ లోగోను మార్చుకుంది. తమ సరికొత్త లోగోను శుక్రవారం విడుదల చేసింది. దీంట్లో పంజా విసురుతున్న సింహాన్ని కాస్త పెద్దదిగా చేసి సర్కిల్‌ను తొలగించారు. ‘కొన్ని రోజులుగా మీరు ఎదురుచూస్తున్న క్షణం ఇదే. కొత్త ఏడాది.. కొత్త దశాబ్ది.. కొత్త లోగో’ అంటూ సోషల్‌ మీడియాలో ఆర్‌సీబీ యాజమాన్యం పోస్ట్‌ చేసింది. ఈ లోగోపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు.

Continue Reading

ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత్‌ శుభారంభం

14 Viewsమనీలా: ఆసియా టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు శుభారంభం చేసింది. ఏస్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ ముందుండి నడిపించాడు. గ్రూప్‌ ‘బి’లో కజకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ముందుగా జరిగిన మూడు సింగిల్స్‌ పోటీల్లో శ్రీకాంత్‌, లక్ష్య సేన్‌, శుభాంకర్‌ డే అలవోక విజయాలు సాధించారు. తొలి మ్యాచ్‌ బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ […]

Continue Reading