`రంగస్థలం` రేంజులో చెర్రీ రోల్

12 Viewsచరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఏదీ? అని ప్రశ్నిస్తే `రంగస్థలం` చిట్టిబాబుగా అతడి నటనను గుర్తు చేసుకుంటారు అభిమానులు. చెవిటి వాడిగా .. అమాయక ప్రేమికుడిగా చిట్టి బాబు నటన కళ్ల ముందు కనిపిస్తుంది. ఇక చిట్టి బాబులో ఎమోషన్ అయితే గుండె పిండేస్తుంది. మళ్లీ అలాంటి రోల్ లో అవకాశం దక్కడం కష్టమేనని ఫ్యాన్స్ భావిస్తుంటారు.అయితే చెర్రీకి అలాంటి అవకాశం కొరటాల సినిమా రూపంలో దొరికేసిందనే చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ […]

Continue Reading

త్రివిక్రమ్ కి లీగల్ నోటీసులు…!

10 Viewsస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకి వచ్చి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. అటు పాటల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ లో కూడా కొన్ని రికార్డులను […]

Continue Reading

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో బన్నీ సీక్వెల్!

11 Viewsబన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్ లోకి బన్నీ త్వరలోనే జాయిన్ అవుతాడట. ప్రస్తుతం ఎవరికీ తెలియనీయకుండా వెకేషన్ లో ఉన్నాడని టాక్. అయితే సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయేది ఓ సీక్వెల్ అంటున్నారు. అయితే ఇది మీరు ఊహించనట్టు అల వైకుంఠపురములోకు మాత్రం కాదు.కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ కు డిఫరెంట్ హిట్ గా నిలిచిన సినిమా రేసుగుర్రం. సురేందర్ రెడ్డి […]

Continue Reading

9 Viewsటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఏకంగా నలుగురు హీరోయిన్లతో కలిసి చేసిన చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నిన్ననే లవర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.కానీ సినిమా మొదటి ఆటతోనే తేలిపోవడంతో విజయ్ ఖాతాలో మరో దెబ్బ పడింది.ఈ సినిమా “డియర్ కామ్రేడ్ రికార్డులను కూడా విజయ్ అందుకోలేకపోవడం గమనార్హం. నైజాంలో డియర్ కామ్రేడ్ 2.75 కోట్లను మొదటి రోజు రాబట్టగా […]

Continue Reading

స్టార్ హీరోయిన్ కు రెండుసార్లు అబార్షన్లు

9 Viewsప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ జంటల్లో కాజోల్‌-అజయ్‌ దేవ్‌గణ్‌ జోడీ కూడా ఒకటి. 1999లో పెళ్లిపీటలెక్కిన ఈ జంటకు 2003లో ‘నైసా’ అనే పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే అంతకుముందే కాజోల్‌కు రెండుసార్లు అబార్షన్‌ జరిగింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన రెండేళ్ల తర్వాత 2001లో మొదటిసారిగా గర్భం దాల్చిందీ ముద్దుగుమ్మ. అయితే అమ్మగా మారాలన్న కాజోల్‌ ఆనందం.. ఆమె అనారోగ్యం కారణంగా ఆవిరైపోయింది. ప్రెగ్నెన్సీ ధరించిన ఆరువారాల తర్వాత ఆమెను పరీక్షించిన వైద్యులు ‘ఈ ప్రెగ్నెన్సీ […]

Continue Reading

అన్నతో సరే.. తమ్ముడితో రొమాన్స్ ఎలా ఉంది?

16 Viewsఅన్నదమ్ములతో తెరను పంచుకునే అరుదైన ఛాన్స్ కొందరికే దక్కుతుంది. ఇంతకుముందు అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య- అఖిల్ ఇద్దరితోనూ రొమాన్స్ చేసింది బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్. నాగచైతన్యతో సవ్యసాచి.. అఖిల్ తో మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించింది. ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా అక్కినేని నాయికగా పాపులరైంది. ఇటీవలే ఈ భామ ఇస్మార్ట్ శంకర్ తో హిట్టందుకున్న సంగతి తెలిసిందే.ఇక నిధి సంగతి సరే కానీ.. తనలాగే వేరొక అమ్మడికి అన్నదమ్ములిద్దరితో ఛాన్స్ దక్కింది. […]

Continue Reading

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్?

10 Viewsయువ హీరో నితిన్ ప్రస్తుతం భీష్మ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత వరుసగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. దాంతో పాటు రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇలా ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఠాగూర్ మధు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతలుగా బాలీవుడ్ హిట్ మూవీ […]

Continue Reading

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుండి పూజ ఫస్ట్ లుక్ రిలీజ్

8 Viewsబొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. నిన్న చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి పూజ హెగ్డే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరేట్’ విభా అంటూ […]

Continue Reading

కియారా అందాలు చుస్తే దిమ్మ తిరుగుంది

9 Viewsకియారా అద్వానీ తెలుగులో మహేష్ సరసన నటించి ఒక్కసారిగా టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లి పోయింది. దీనితో కియారాకు అభిమానులు ఓ రేంజ్ లో ఏర్పాడ్డారు. గ్లామర్.. నటన.. హాట్నెస్ మాత్రమే కాదు.. బోల్డ్ యాక్టింగ్.. స్టైల్ ఇవన్నీ టన్నులలో ఉంటాయి ఈ ముంబై భామకు. ఆఖరికి డ్యాన్స్ కూడా కిరాకు. ఇవన్నీ ఒక ఎత్తైతే కియారా బయట ఎప్పుడైనా కన్పించిందంటే చాలు ముంబైలో ఉండే ఫోటోగ్రాఫర్లు క్లిక్ మనిపించకుండా ఉండలేరు. ఎంత క్యాజువల్ […]

Continue Reading

నితిన్ కోసం వస్తున్న త్రివిక్రమ్

9 Viewsయంగ్ స్టార్ నితిన్ చాలా జోష్ గా కనిపిస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీ ‘భీష్మ’పై అన్ని వర్గాల్లోనూ పాజిటివ్ బజ్ కనిపిస్తోందిఇక ఈ నెల 21న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా వస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అంటే త్రివిక్రమ్ కు సెకండ్ హోమ్ బ్యానర్ లాంటిది. అదేటైమ్ లో ఈ బ్యానర్ లోనే నితిన్ కు కెరీర్ బెస్ట్ హిట్ ‘అ […]

Continue Reading