సెన్సెక్స్‌ 414 మైనస్‌

168 Viewsకరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఆర్థిక రికవరీపై సంశయాలతో మంగళవారం స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా, సోమవారం మొదలైన లాభాల స్వీకరణ మంగళవారం కూడా కొనసాగడంతో మన మార్కెట్లో నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్‌ 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,100 పాయింట్లు దిగువకు పడిపోయాయి. ఈ ఏడాది మహా మహా మాంద్యం తప్పదని ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం ప్రతికూల ప్రభావం…

Continue Reading

పసిడి దిగుమతులు లాక్‌’డౌన్‌’!

43 Viewsమేలో 99 శాతం పతనం న్యూఢిల్లీ: పసిడి దిగుమతులపై లాక్‌డౌన్‌ ప్రభావం తీవ్రంగా పడినట్లు కనబడుతోంది. అనధికార సమాచారం ప్రకారం, 2020 మేలో దిగుమతులు 99 శాతం పడిపోయాయి. కేవలం 1.3 టన్నుల దిగుమతులు మాత్రమే జరిగాయి. 2019 ఇదే నెలలో ఈ పరిమాణం 105.8 టన్నులు. ఏప్రిల్‌లోనూ దిగుమతుల పరిమాణం క్షీణించి కేవలం 60 కిలోగ్రాములుగా నమోదయ్యింది.

Continue Reading

హీరో మోటోకార్ప్‌ లాభం రూ.621 కోట్లు

39 Viewsక్యూ4లో 15 శాతం డౌన్‌ ఒక్కో షేర్‌కు రూ.25 తుది డివిడెండ్‌ న్యూఢిల్లీ: టూవీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019-20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.621 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే క్వార్టర్‌లో రూ.730 కోట్ల నికర లాభం ఆర్జించామని, 15 శాతం క్షీణించిందని హీరో మోటోకార్ప్‌ తెలిపింది.

Continue Reading

షాపింగ్‌ ఖర్చులు తగ్గించుకుంటాం!

34 Viewsఆర్‌ఏఐ సర్వేలో వినియోగదార్ల మనోగతం ఆహారోత్పత్తులు, దుస్తులకు తొలి ప్రాధాన్యత హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లాక్‌డౌన్‌ తదనంతరం షాపింగ్‌ వ్యయాలను తగ్గించుకుంటామని అత్యధిక మంది కస్టమర్లు చెబుతున్నారు. కేవలం 33 శాతం మంది మాత్రమే కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారని రిటైలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌ఏఐ) సర్వేలో తేలింది. లిట్మస్‌ వరల్డ్‌తో కలిసి ఆర్‌ఏఐ చేసిన ఈ సర్వేలో 4,239 మంది పాలుపంచుకున్నారు. షాపింగ్‌ వ్యయం తగ్గించుకుంటామని 78 శాతం…

Continue Reading

చివర్లో అమ్మకాలు- మార్కెట్లు పతనం

27 Viewsసెన్సెక్స్‌ 414 పాయింట్లు డౌన్‌ 34,000 పాయింట్ల దిగువకు ఇంట్రాడేలో భారీ ఆటుపోట్లు 930 పాయింట్ల పరిధిలో ట్రేడింగ్‌ నిఫ్టీ 121 పాయింట్లు మైనస్‌ పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ వీక్‌ అమెరికా, ఆసియా మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరి గంటన్నరలో పెరిగిన అమ్మకాలతో ఖంగుతిన్నాయి. సెన్సెక్స్‌ 414 పాయింట్లు పతనమై 33,957కు చేరింది. వెరసి 34,000 పాయింట్ల మార్క్‌ దిగువన ముగిసింది.

Continue Reading

అలీబాబాలో 10 నెలల్లో 5 వేల ఉద్యోగాలు

25 Viewsన్యూఢిల్లీ: అన్‌లైన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సంస్థల్లో ఆలీబాబా అగ్రస్థానంలో ఉన్నది. రానున్న రోజుల్లో సంస్థను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తున్నది. రానున్న మూడేండ్లలో నెక్స్ట్‌ జనరేషన్‌ డాటా సెంటర్లను స్థాపించేందుకు 28 బిలియన్‌ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్టు గత ఏప్రిల్‌ నెలలో సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రానున్న 10 నెలల కాలంలో 5 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకొనేందుకు సంస్థ నిర్ణయించింది. నెట్‌వర్క్‌, డాటాబేస్‌, సర్వర్స్‌, […]

Continue Reading

వోడాఫోన్‌ ఐడియా షేరులో లాభాల స్వీకరణ

23 Views21.50శాతం పతనమైన షేరు టెలికాం రంగానికి చెందిన వోడాఫోన్‌ ఐడియా షేరు మంగళవారం ట్రేడింగ్‌లో 21.50 శాతం నష్టాన్ని చవిచూసింది. సెర్చింగ్‌ సంస్థ గూగుల్‌ ఈ కంపెనీలో 5శాతం వాటాను కొనుగోలు చేయవచ్చనే వార్తలు వెలుగులోకి రావడంతో గత 10ట్రేడింగ్‌ సెషన్‌ల్లో ఈ షేరు ఏకంగా 129శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

Continue Reading

మందగమనం కొనసాగితే విదేశీ వాణిజ్యంపై ప్రభావం

23 Viewsముంబయి: దేశ వృద్ధి నెమ్మదించడం చాన్నాళ్ల పాటు కొనసాగితే విదేశీ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా రూపాయి క్షీణతకు దారితీయొచ్చని తెలిపింది. అంతర్జాతీయగా ముడి చమురు ధరల క్షీణించిన నేపథ్యంలో ప్రస్తుతానికి విదేశీ వాణిజ్యం మంచి స్థితిలోనే ఉందని పేర్కొంది. ‘చమురు ధరలు ఇలాగే తక్కువ స్థాయిలో కొనసాగుతూ, ఎలాంటి ఒడుదొడుకులకు లోనుకాకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని కరెంటు ఖాతా మిగులుతోనే భారత్‌ ముగించే అవకాశం ఉంద’ని […]

Continue Reading

ఇవాళ స్టాక్‌ మార్కెట్‌కు స్వల్ప లాభాలే!

22 Viewsముంబై: విదేశాల సంకేతాలు అనుకూలించడంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు బలపడినాయి. తొలుత కనిపించిన వేగం చివరికంతా లేకపోవడంతో స్వల్ప లాభాలనే తెచ్చిపెట్టింది. ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ సోమవారం ర్యాలీ తర్వాత లాభాలను బుక్‌ చేసుకోవడానికి పెట్టుబడిదారులు ముందుకురావడంతో స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ముగిశాయి. 83 పాయింట్లు లాభపడి సెన్సెక్స్‌ 34,370 వద్ద ముగియగా.. 25 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 10,167 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజీలో ముఖ్యంగా ఐటీ, ప్రైవేట్‌ బ్యాంకులు పుంజుకోగా.. మీడియా, […]

Continue Reading

రెండో రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

24 Viewsన్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండోరోజు కూడా వరుసగా పెరిగాయి. ఈ మేరకు జాతీయ చమురు సంస్థ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌ల ధర 60పైసలు చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ లీటరు రూ.72.46, డీజిల్ లీటరు రూ.70.59కి ధరకు చేరుకుంది. ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు కొంతమేర పెరిగాయి. అయితే ఆదివారం ధరలు పెరగడానికి ముందు 83 రోజుల వరకు చమురు సంస్థలు ధరల్లో ఎటువంటి మార్పులు చేయలేదు.

Continue Reading