మర్డర్ ప్లాన్: అఖిలప్రియ రూ.50 లక్షలు సుపారీ ఇచ్చిందంట!

6 Viewsసీమలో ఉన్నపలంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తనను చంపాలని చూస్తుందని, తన హత్యకు కుట్రపన్నిందని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీమ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఈ విషయంలో పోలీసులు వారిపని వారు చేయగా.. నిందితులు నిజాలు వెల్లడించారని.. ఇది కచ్చితంగా అఖిలప్రియ ప్లానే అని కన్ ఫాం చేస్తున్నాయి తాజా పరిస్థితులు.. అని చెబుతున్నారు ఏవీ సుబ్బారెడ్డి! […]

Continue Reading

మంత్రిని టార్గెట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే

6 Viewsఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా నెల్లూరు జిల్లా వేంకటగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత, ప్రస్తుతం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామ నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఒకసారి ఆయన వార్తల్లో ఇదే విధంగా నిలిచారు. ఇప్పుడు మరోసారి ఆయన రెండు రోజుల నుంచి విమర్శలు చేస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు ఆయన. […]

Continue Reading

సీఎం చెప్పినా వినరా…మళ్లీ గళం విప్పిన ఆనం

3 Viewsవరుసగా రెండో రోజు కూడా వెంకటగిరి ఎంఎల్ఎ అనం రాంనారాయణ రెడ్డి అధికారులపై ఫైర్ అయ్యాడు.వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రావూరులో అయన అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయా లేక 174 ఉన్నాయా అని ప్రశ్నించారు. వెంకటగిరి అసలు రాష్టంలో లేదా అని ప్రశ్నించారు.జిల్లాలో సోమశిల నీటి ని అమ్ముకుంటున్నారా నీటి లెక్కలు తెలియడం లేదా అని అగ్రహం వ్యక్తం చేసారు. సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్ గురించి […]

Continue Reading

‘క్లియరెన్స్‌ రాగానే భక్తులను అనుమతిస్తాం’

3 Viewsవిజయవాడ : లాక్‌డౌన్‌ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు సడలింపునివ్వడంతో భక్తులను దర్శనాలకు అనుమతించే అవకాశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆలయాల్లో తీసుకుంటున్న జాగ్రత్తలను ఏపీ దేవాదాయశాఖ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌కు లేఖను పంపించింది. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అధికారులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.

Continue Reading

నో డౌట్.. ఆ విషయంలో కేజ్రీవాల్‌ నే ఫాలో అవుతున్న జగన్..?

3 Viewsవిద్య , వైద్య రంగాలపై ప్రభుత్వంచేస్తున్న ఖర్చును ఖర్చుగా చూడకూడదు . అది సమాజంపై పెట్టుబడిగా చూడాలి అంటారు సామాజిక వేత్తలు . ఇప్పుడు ఏపీలో జగన్ సర్కారు చేస్తున్నది అక్షరాలా అదే .. జగన్ అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై దృష్టి సారించాడు . అఖిల భారత సర్వీసుల్లో పనిచేసిన ఆదిమూలపు సురేశ్ కు విద్యాశాఖ అప్పగించారు . కిందిస్థాయి నుంచి వచ్చిన సురేష్ .. బడుగు వర్గాల జీవితాల్లో మార్పుకు విద్య మంచి పరికరం […]

Continue Reading

బాబోయ్.. జగన్ నెత్తిన చంద్రబాబు బండ..?

3 Viewsఏపీ సీఎం జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నాడు . ఈ ఏడాదిలోనే అనేక పథకాలకు శ్రీకారం చుట్టాడు . తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దాదాపు 90 శాతం హామీలు అప్పుడే తీర్చేశాడని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు . అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదటి నుంచి అంతంత మాత్రంగానే ఉంది . ఈ విషయం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రోజూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు .   రూ . […]

Continue Reading

కరోనా పై యుద్ధం లో భారతదేశంలో ఏపీ నే నెం.1! శభాష్ జగన్

3 Viewsభారత దేశంలోని ప్రతి ఒక్క రాష్ట్రం ఇప్పుడు కరోనా పై తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తోంది . మహారాష్ట్ర , తమిళనాడు ఢిల్లీ , గుజరాత్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఆ మహమ్మారి దెబ్బకు కుదేలు అయిపోయి రోజుకి వందల కేసులు నమోదవుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే . అయితే అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రోజుకొక గుడ్ న్యూస్ వినే అవకాశం వస్తోంది . మొదట్లో కరోనా నివారణ చర్యల గురించి ప్రస్తావించిన […]

Continue Reading

పతనం దిశగా టీడీపీ

4 Viewsవైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సాక్షి, అమరావతి: టీడీపీ పతనం దిశగా సాగుతోందనే విషయం ఆ పార్టీ వారి అంతరాత్మకు బాగా తెలుసునని, ఆ నిస్పృహతోనే చంద్రబాబు, ఆయన అనుయాయిలు సీఎం వైఎస్‌ జగన్‌ని విమర్శిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

Continue Reading

11న కేబినెట్‌ భేటీ

2 Viewsలాక్‌డౌన్‌ తర్వాత తొలి సమావేశం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై నిర్ణయం సాక్షి, అమరావతి: ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ భేటీ జరగనుంది. లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారిగా జరుగుతున్న కేబినెట్‌ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై చర్చించి ఖరారు చేయనున్నారు

Continue Reading

టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటీషన్ విచారణ…!

6 Viewsగత అసెంబ్లీ సమావేశాల్లో విప్ ఉల్లంఘించిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాద్ రెడ్డిలపై మండలి చైర్మన్ షరీఫ్ కి ఫిర్యాదు చేసింది టీడీపీ. రూల్ 71 నోటీసు పై జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాద్ రెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని శాసనమండలి విప్ బుద్దా వెంకన్న అనర్హత పిటీషన్ దాఖలు చేశారు. మండలిలో పలు బిల్లులపై పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని టీడీపీ ఫిర్యాదులో పేర్కొంది. ఈ […]

Continue Reading