డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా హర్షవర్ధన్

9 Viewsన్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా కీలక బాధ్యతలు స్వీకరించనున్నారు. 194 దేశాల డబ్ల్యుహెచ్ఓ మంగళవారంనాడు సమావేశమైంది. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ బోర్డుకు భారత్ ఎంపికైంది. ఇప్పటి వరకూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా ఉన్న జపాన్‌కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో హర్షవర్ధన్ వెళ్లనున్నారు. హర్షవర్దన్ నియమాకాన్ని సభ్యదేశాలు కూడా అంగీకరించాయి. దీంతో ఈనెల 22న జరగనున్న బోర్డు మీటింగ్‌లో హర్షవర్ధన్ బాధ్యతలు […]

Continue Reading
మండల తహశీల్దార్ రజనీకుమారి

వెల్దుర్తి మండలాన్ని రెడ్ జోన్ గా ప్రకటించిన మండల తహశీల్దార్ రజనీకుమారి

28 Viewsకర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 20, ( సీమ కిరణం న్యూస్) :  కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం బఫర్జోన్ కు వెల్దుర్తి మండలం యాడ్ అయినందున వెల్లుర్తి మండలాన్ని రెడ్ జోన్  గా ప్రకటిస్తున్నట్లు మండల తహశీల్దార్ రజనీకుమారి అన్నారు.  సోమవారం ఆమె ఎంపిడిఓ ఈవి సుబ్బారెడ్డి తో కలిసి  తహశీల్దార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాము ఈ ప్రకటన చేస్తున్నామన్నారు. 20వ తేదిన వ్యవసాయ అనుబంధ సంస్థలు, ఉపాధిహమీ పనులకు ఫ్యాక్టరీల్లో సంబంధించిన […]

Continue Reading

తెలంగాణలో మళ్లీ పెరిగాయ్‌!

25 Viewsహైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందనే ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 6 కేసులు మాత్రమే నమోదు కావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుం దనే అంచనాలు 24 గంటలు కూడా గడవకముందే తలకిందులయ్యాయి. గురువారం ఏకంగా 50 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 700కి చేరుకుంది. గురువారం మొత్తం 800 మంది నమూనాలను పరీక్షించగా, 50 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు వైద్య […]

Continue Reading

ప్లీజ్‌ సార్‌ క్షమించండి.. మళ్లీ ఇలా చేయం!

24 Viewsఈ ఫొటోలో చూస్తున్నది ర్యాలీ కాదు.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. దీంతో వాహనదారులు ప్లీజ్‌ సార్‌.. క్షమించండి. ఇంకోసారి ఇలా చేయం అంటూ పోలీసులను బతిమిలాడుతూ పోలీసుస్టేషన్‌ వరకు నడుచుకుంటూ వెళుతుండటం ర్యాలీని తలపించింది.

Continue Reading

మరో మంచి పనితో నిజమైన హీరో అనిపించుకున్న రాఘవ లారెన్స్!

28 Viewsకరోనా వైరస్ కారణంగా ఎన్నో వేల కుటుంబాలు ఆకలితో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వారి ఆకలి బాధలను తీర్చేందుకు ప్రభుత్వాలతో పాటు సెలబ్రెటీలు కూడా వారికి తోచినంత సహాయం అందిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో చిన్నపాటి కార్మికులకు పని లేకపోతే గాని ఇల్లు గడవని పరిస్థితి అలాంటి వారికోసం సినీ పెద్దలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 1 రాఘవ లారెన్స్ సహాయం.. ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సహాయం చేసే వారిలో ముందుటాడు రాఘవ […]

Continue Reading

సనత్‌నగర్‌లో చైనా యువతుల కలకలం

26 Viewsసనత్‌నగర్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ పోలీసు చెక్‌ పోస్ట్‌ వద్ద కారులో వెళ్తున్న ముగ్గురు యువతులను సనత్‌ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో చైనా దేశానికి చెందిన ఇద్దరు యువతులు, నాగాలాండ్‌కు చెందిన ఓ యువతి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం వారిని క్వారంటైన్‌ కు పంపనున్నట్లు తెలిపారు.

Continue Reading

తూర్పుగోదావరి: కరోనా నుంచి కోలుకుని ఇద్దరు డిశ్చార్జ్

24 Viewsరాజమండ్రి: కరోనా మహమ్మారి బారిన పడి పూర్తిగా కోలుకున్న ఇద్దరు వ్యక్తులను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఈనెల 1వ తేదీన పిఠాపురంకు చెందిన వ్యక్తికి, కోనసీమ కొత్తపేటకు చెందిన వ్యక్తికి కోరానా పాజిటివ్‌కు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇరువురికి 16 రోజుల పాటు చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం ఇద్దరికి మరోసారి పరీక్ష నిర్వహించగా కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యులు వారిరువురిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ […]

Continue Reading
ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని

మాన‌వ‌త్వం స‌ర్వ‌రోగ నివారిణి : చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని

35 Views300 నిరుపేద కుటుంబాల‌కు బియ్యం, నిత్యావ‌స‌రాలు పంపిణీ  చిల‌క‌లూరిపేట , ఏప్రిల్ 15, ( సీమ కిరణం న్యూస్) : మ‌నం చూపే మాన‌వ‌త్వం అన్ని రోగాల‌ను న‌యం చేస్తుంద‌ని చిల‌క‌లూరిపేట  ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. స్థానిక చార్లెస్ స్కూల్‌లో ఆర్ ఆర్ హెచ్ ఈ డీ ఎస్ స్వ‌చ్ఛంద సంస్థ ఆధ్వ‌ర్యంలో మ‌ద్ది న‌గ‌ర్ కు చెందిన దాదాపు 300 నిరుపేద కుటుంబాల‌కు బియ్యం, నిత్యావ‌స‌రాల‌ను అందజేశారు. కార్య‌క్ర‌మానికి చిల‌కలూరిపేట  ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని […]

Continue Reading

నిత్యావసర సరుకులు పంపిణీ

27 Viewsఆదోని టౌన్, ఏప్రిల్ 15, ( సీమ కిరణం న్యూస్ ) : లాక్ డౌన్ కారణంగా ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మరియు తనయుడు జయ మనోజ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదోని పట్టణంలో 34 వార్డ్ ఎల్బీ స్ట్రీట్, రామస్వామి వైసీపీ భాస్కర్ సహకారంతో 1000 నీరు పేద కుటుంబాలకు 4 రకాల నిత్యావసర సరుకులు రామస్వామి ,భాస్కర్ సహకారంతో వైసీపీ మాజీ కౌన్సిలర్ అంజనమ్మ పంపిణీ చేయడం జరిగింది,ఈ సందర్భంగా వైసిపి […]

Continue Reading
YS JAGAN

కరోనా బాధితులకు రూ.2వేలు అందించాలి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

30 Viewsకరోనా బాధితులకు రూ.2వేలు అందించాలన్న సీఎం జగన్‌ నిత్యవసర వస్తువులు ధరలు పెరగకుండా చర్యలు మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు కరోనా నియంత్రణపై సీఎం జగన్‌ సమీక్ష అమరావతి : రాష్ట్రంలోని కరోనా అనుమానితులందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ […]

Continue Reading