సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో బన్నీ సీక్వెల్!

11 Viewsబన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయిన ఈ ప్రాజెక్ట్ లోకి బన్నీ త్వరలోనే జాయిన్ అవుతాడట. ప్రస్తుతం ఎవరికీ తెలియనీయకుండా వెకేషన్ లో ఉన్నాడని టాక్. అయితే సుకుమార్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయేది ఓ సీక్వెల్ అంటున్నారు. అయితే ఇది మీరు ఊహించనట్టు అల వైకుంఠపురములోకు మాత్రం కాదు.కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్ కు డిఫరెంట్ హిట్ గా నిలిచిన సినిమా రేసుగుర్రం. సురేందర్ రెడ్డి […]

Continue Reading

9 Viewsటాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఏకంగా నలుగురు హీరోయిన్లతో కలిసి చేసిన చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నిన్ననే లవర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.కానీ సినిమా మొదటి ఆటతోనే తేలిపోవడంతో విజయ్ ఖాతాలో మరో దెబ్బ పడింది.ఈ సినిమా “డియర్ కామ్రేడ్ రికార్డులను కూడా విజయ్ అందుకోలేకపోవడం గమనార్హం. నైజాంలో డియర్ కామ్రేడ్ 2.75 కోట్లను మొదటి రోజు రాబట్టగా […]

Continue Reading

స్టార్ హీరోయిన్ కు రెండుసార్లు అబార్షన్లు

9 Viewsప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ జంటల్లో కాజోల్‌-అజయ్‌ దేవ్‌గణ్‌ జోడీ కూడా ఒకటి. 1999లో పెళ్లిపీటలెక్కిన ఈ జంటకు 2003లో ‘నైసా’ అనే పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే అంతకుముందే కాజోల్‌కు రెండుసార్లు అబార్షన్‌ జరిగింది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన రెండేళ్ల తర్వాత 2001లో మొదటిసారిగా గర్భం దాల్చిందీ ముద్దుగుమ్మ. అయితే అమ్మగా మారాలన్న కాజోల్‌ ఆనందం.. ఆమె అనారోగ్యం కారణంగా ఆవిరైపోయింది. ప్రెగ్నెన్సీ ధరించిన ఆరువారాల తర్వాత ఆమెను పరీక్షించిన వైద్యులు ‘ఈ ప్రెగ్నెన్సీ […]

Continue Reading

హమ్మయ్య.. గాడిలో పడ్డారు!

10 Viewsహామిల్టన్: టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ప్రారంభంలో ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగి తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే కుప్పకూలింది. హనుమ విహారి (101), చతేశ్వర్ పుజారా (93)లు మాత్రమే రాణించారు. స్కాట్ కుగ్లిజైన్, ఇష్ సోదీ చెరో మూడు వికెట్లు తీసుకోగా, జాక్ గిబ్సన్ 2, జేమ్స్ నీషమ్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన […]

Continue Reading

లియాండర్ పేస్ కు సత్కరం

9 Viewsటెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బెంగళూరులోని కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో ఆదివారం జరిగిన ఏటీపీ చాలెంజ్ టూర్‌లో భాగంగా భారత్‌లో తన చివరి మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని సత్కరిస్తున్న మాజీ అథ్లెట్లు.

Continue Reading

2-1 తేడాతో కైవసం

10 Viewsదక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయ 222 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (57, నాటౌట్) 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి జట్టును […]

Continue Reading

టోక్యో ఒలింపిక్స్ కు సైతం అర్హత

10 Viewsరాంచీలో జరిగిన 7వ జాతీయ రేస్/వాక్ చాంపియన్‌షిప్స్ 2020లో భాగంగా నేషనల్ రికార్డు సాధించి బంగారు పతకం సాధించిన భావ్నా జాట్. ఈ రికార్డుతో పాటు భావ్నా 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ సైతం అర్హత సాధించింది.

Continue Reading

వైసిపి నేతలు, సాక్షి మీడియాపై పరువునష్టం దావా వేస్తాం

13 Viewsఐటి దాడుల్లో రూ.2 లక్షల నగదుకు రూ.2 వేల కోట్లని వైసిపి నేతలు, సాక్షి మీడియా దుష్ప్రచారం చేసిందని, దీనిపై పరువునష్టం దావా వేస్తామని టిడిపి సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రెస్‌కౌన్సిల్‌, ఎడిటర్స్‌ గిల్ట్‌కు ఫిర్యాదులు చేస్తామన్నారు. తప్పుడు ప్రచారం చేసినందుకు ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పంచనామా రిపోర్టుపై వైసిపి నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసిపి […]

Continue Reading

నీటి పరీక్ష.. పనుల నాణ్యతపై సమీక్ష

14 Viewsగ్రామ సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్ల జాబ్‌ చార్ట్‌ ఇదీ రెండు పూటలా కుళాయి నీటిని పరీక్షించాల్సిందే పంపు హౌస్‌లు, సర్వీస్‌ రిజర్వాయర్లను తనిఖీ చేయాలి గృహాల నిర్మాణం సహా సివిల్‌ పనులన్నీ అమలు చేయించాలి వసతుల కల్పన పనులకు నివేదికలు రూపొందించాలి రహదారుల నిర్వహణను పరిశీలించాలి

Continue Reading

మీడియాతో మంత్రి బొత్స

14 Viewsఅమరావతి: తనపై ఈనాడు దినపత్రిక రాసిన తప్పుడు వార్తలపై వివరణ ఇవ్వాల్సిందేనని మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. తప్పును అంగీకరించకుండా తాను రామోజీరావుకు రాసిన బహిరంగ లేఖలో ప్రకటించినట్లుగా.. ‘ఆ మాట నేను అనలేదు’ అని వార్త ప్రచురించడంపై ఆయన మండిపడ్డారు. ‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’ అంటూ శనివారం ఆ పత్రికలో వచ్చిన కథనంపై ఆగ్రహం వ్యక్తంచేసిన బొత్స.. తన వివరణకూ అంతే ప్రాముఖ్యతనిస్తూ ప్రచురించాలని అదేరోజు రామోజీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. […]

Continue Reading