మాజీ ఎం.పి.పి చిన్న నరసింహ రెడ్డి గుండె పోటుతో మృతి

13 Viewsమాజీ ఎంపిపి చిన్న నరసింహ రెడ్డి మృతి సంతాపం తెలిపిన బివీ జయనాగేశ్వర రెడ్డి ఎమ్మిగనూరు , ఆగస్టు 02 , ( సీమ కిరణం న్యూస్ ) : నందవరం మండలం హాలహర్వి గ్రామానికి చెందిన చిన్న నరసింహ రెడ్డి( 75) గుండె పోటుతో మృతి చెందారు. ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కానిలీ లో తమ సొంత ఇంటిలో ఉదయం టిఫెన్ చేసి బయటికి వెళుతున్న సమయంలో ఇంటి ఆవరణలో ఉన్నట్టుండి క్కుప్పకూలారు. […]

Continue Reading
వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యం : వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి

10 Views కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరిగింది రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్‌ లక్ష్యం కర్నూలులో న్యాయ రాజధానిని స్వాగతిస్తున్నాం ఆరు దశాబ్దాల కల నెరవేరిన రోజు వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు  టౌన్, ఆగస్టు 01, ( సీమ కిరణం న్యూస్) :  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు వల్ల రాయలసీమకు న్యాయం జరిగిందని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని వైకాపా కర్నూలు నగర అధ్యక్షులు రాజా […]

Continue Reading
నియోజకవర్గ  ప్రజలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నియోజకవర్గ  ప్రజలకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

10 Viewsఎమ్మిగనూరు టౌన్, జులై 31, ( సీమ కిరణం న్యూస్)  : నియోజకవర్గ గ్రామీణ మరియు పట్టణ మైనార్టీ సోదరులకు, సోదరీమణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేషవ రెడ్డి మరియు సీనియర్ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ముందుగా”బక్రీద్ పండుగ శుభాకాంక్షలు”ప్రజలకు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ ఉన్న తరుణంలో కరోనా మహమ్మారి ని తరిమికొట్టేందుకు లాక్ డౌన్ ఉన్న సందర్భంగా ప్రతి ఒక్కరు బక్రీద్ పండుగ ను ఎవ్వరూ బయటకు […]

Continue Reading
ఎస్.జె.ఆర్.ఓ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వీరరాఘవ నియామకం...

ఎస్.జె.ఆర్.ఓ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వీరరాఘవ నియామకం… SEEMA KIRANAM NEWS

13 Views-: నియామక పత్రాన్ని అంద జేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కా సాయిబాబు కర్నూలు ప్రతినిధి, జులై 30, ( సీమ కిరణం న్యూస్) : సమాచార హక్కుచట్ట కార్యకర్తగా ప్రభుత్వ పాలనలో పారదర్శకత కోసం గత 11 ఏళ్లుగా స్వచ్ఛందంగా పనిచేస్తూ గ్రామీణ, వ్యవసా య, విద్య, కార్మిక రంగాలలోని సమస్యలపై అవగాహన సంపా దించి వాటి  పరిష్కార మార్గా లపై క్షేత్రస్థాయి ప్రజానీకానికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం జరిగిందని వీర రాఘవ అన్నారు. తాను […]

Continue Reading
T.G. VENKATESH

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఎంపీ టీజీ వెంకటేష్

13 Views-: ప్రాణాపాయ స్థితి నుండి గర్భిణీ ప్రాణాలు కాపాడిన వైనం కర్నూలు టౌన్, జులై 29, ( సీమ కిరణం న్యూస్) : అసలే కరోనా కష్టకాలం. వేళ కాని వేళ తీవ్ర రక్త స్రావంతో నిండు గర్భిణీ తీవ్ర ఇబ్బంది పడుతూ ఓ ప్రముఖ వైద్య శాలకు ప్రాణాలు కాపాడతారని కోటి ఆశలతో ఫోన్ చేయగా అక్కడి నుండి ఎలాంటి స్పందన లేదు. చేసేదిలేక మానవత్వం ఉన్న పెద్దమనిషి చరవాణికి ఫోన్ చేయగా ఆ సమయంలో […]

Continue Reading